50 dead50 injured in sivakasi cracker factory fire

Tamil Nadu, 50 dead, 50 injured in Sivakasi cracker factory fire - IBN South - IBN Tamil Nadu

At least 50 people were killed and 50others injured in a fire at a firecracker factory in Sivakasi in Tamil Nadu. The mishap happened at the Om Cracker factory in Mudalipetti, near Sivakasi on Wednesday afternoon and authorities fear that the death toll could rise as many people have suffered severe burn injuries

50 dead_50 injured in Sivakasi cracker factory fire.png

Posted: 09/05/2012 07:09 PM IST
50 dead50 injured in sivakasi cracker factory fire

cracker-factoryతమిళనాడులోని శివకాశిలో బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు ప్రమాదం సంబవించింది. శివకాశిలోని మెదలిపట్టిలోని ఓంశక్తి ఫైర్ వర్క్ ఫ్యాక్టరీలో ఈ రోజు జరిగిన ఈ పేలుళ్ళలో 50 మంది మరణించారు. మరో 50 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 25 మంది సృహకోల్పోయారు. శివకాశిలో ఉన్న ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలలో అన్నింటి కన్నా పెద్ద కంపెనీగా చెప్పుకునే ఈ ఫ్యాక్టరీలో దాదాపుగా 300 మంది పనిచేస్తుంటారు. కార్మికులు అందరు పనిలో నిమగ్నమైన వేళలో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో ఉన్న 40 గదులు ధ్వంసం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయ పడిన క్షత గాత్రులను క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే ఈ ఫ్యాక్టరీలో ఎక్కువగా చిన్నారులే పని చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi and boney visit tirupathi temple
E mail hiatus reduces employee stress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles