E mail hiatus reduces employee stress

E-mail Hiatus Reduces Employee Stress,e-mail, health, productivity, stress, study, technology,work,analysis,science & technology news

E-mail Hiatus Reduces Employee Stress

E-mail.gif

Posted: 09/05/2012 06:55 PM IST
E mail hiatus reduces employee stress

E-mail Hiatus Reduces Employee Stress

ఈ మెయిళ్లకు  దూరంగా ఉన్నప్పుడు  ఒత్తిడి తగ్గుతుందని , ఉత్పాదక సామర్థ్యం  పెరుగుతోందని ఒక అధ్యయనం  తెలియజేస్తోంది.  కారిఫోర్నియా  విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు  ఈ సర్వే నిర్వహించారు.  దీంట్లో  భాగంగా  కొద్దిమంది  పని తీరు 41ను వేర్వేరు  సందర్భాల్లో  పరిశాలించారు.  ఈ మెయిళ్లు ఉన్నప్పుడు , అవి లేనప్పుడు  ఆయావ్యక్తులు ఎలా స్పందిస్తున్నారన్న  దానిపై  మనసు పెట్టారు.  వారి  గుండెరేటును  లెక్కించటం ద్వారా వారిపై ఉన్న ఒత్తిడిని  విశ్లేషించారు.  ఈమెయిళ్ల  గురించి  పట్టించుకోకుండా  ఉన్నప్పుడు  తొలుత పెద్దగా  మార్పులేమి  లేకపోయినా , ఐదు రోజుల తర్వాత  మార్పు స్పష్టంగా  కనిపించిందని  ఈ అధ్యయానానికి  బాధ్యత వహించిన  గ్లోరియామార్క్  తెలిపారు.  ఒత్తిడి  నుంచి విముక్తి  పొందటమేగాక,  సమాచార  వినిమయం  కోసం ఆయావ్యక్తులు చాలా దూరం నడిచేవారని.. దీన్నొక  ఆరోగ్యకరమైన అలవాటుగా  భావిచేవారని చెప్పారు. పనిలో తమ సామర్థ్యం  పెరిగిందని , లక్ష్యం పై  ఎక్కువ సేపు మనసు నిలపగలుగుతున్నామని  తెలియజేశారని  మార్క్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  50 dead50 injured in sivakasi cracker factory fire
Magic carpet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles