Sridevi and boney visit tirupathi temple

Sridevi and boney visit Tirupathi temple

Sridevi and boney visit Tirupathi temple

sridevi.gif

Posted: 09/06/2012 11:16 AM IST
Sridevi and boney visit tirupathi temple

Sridevi and boney visit Tirupathi temple

ప్రముఖ సినీనటి శ్రీదేవి ఈరోజు తెల్లవారుజామున కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకుంది. టి.సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డితో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంది. దర్శనం అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. చాలారోజుల తర్వాత ఇంగ్లీష్-వింగ్లీష్ చిత్రంలో ఆమె సెకండ్స్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. ఈ సందర్భంగా శ్రీదేవి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Movie film fights in guntur
50 dead50 injured in sivakasi cracker factory fire  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles