Magic carpet

'Magic Carpet' Could Prevent Elderly Falling, old mans,

'Magic Carpet' Could Prevent Elderly Falling

Magic Carpet.gif

Posted: 09/05/2012 05:46 PM IST
Magic carpet

'Magic Carpet' Could Prevent Elderly Falling

 ముసలి వయసులో  ఉన్న వారికి  అడుగులు తూలిపడిపోవడం  తరచూ ఎదురయ్యే సమస్య. దీనివల్ల  చాలా మంది  వ్రుద్దులు తీవ్రమైన గాయాలపాలవుతుంటారు.  కొన్నిసార్లు ప్రాణాంతకమవుతుంది కూడా.  ఈ సమస్య  నివారణకు మాంఛెస్టర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు.. పడిపోవటానికి  ముందే హెచ్చరించే ఎలక్ర్టానిక్  కార్పెట్ ను రూపొందించారు.  దీంట్లో  ఉన్న ప్లాస్టిక్  ఆప్టికల్  ఫైబర్లు  వాటికి  అనుసంధానమై ఉంటే సెన్సర్లు.. కార్పెట్ పై నడుస్తున్న వారి పాదాల కదలికలను  గమనిస్తుంటాయి. తూళి పడిపోయే అవకాశం  కనిపించగానే తక్షణం హెచ్చరిక సంకేతాలు పంపిస్తాయి.  దీంట్లో కార్పెట్  మీద నడుస్తున్న వారు జాగ్రత్త పడటానికి  అవకాశం లభిస్తుంది.  ఈ కార్పెట్  వ్యక్తుల శరీరంలోని జీవరసాయనిక మార్పులను కూడా పసిగట్టి  వారి ఆరోగ్య గురించి తెలియజేయగల సామర్థ్యం  దీనికి ఉందని  శాస్త్రవేత్తలు తెలియజేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  E mail hiatus reduces employee stress
Railway platform ticket  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles