Dubai dreams big with underwater discus hotel

Deep Ocean Technology, Water Discus Hotels, underwater dive center, World Discuss Hotel, Discus Hotel, Dubai

latest extravagance is a plan to build a partially submerged hotel shaped like a discus.

Dubai dreams big with underwater discus hotel.gif

Posted: 05/05/2012 03:48 PM IST
Dubai dreams big with underwater discus hotel

See-Hotelసముద్రం లోపల ఓ హోటల్ లాంటిది ఉంటే ఎంచక్కా... అందులో భోజనం చేయాలని... సముద్రంలో ఉండే షార్క్ చేపల తోటి ఆడుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఒకవేళ మీరు అలా కళలు కంటే.. అది నిజమయ్యే రోజులు త్వరలో రాబోతున్నాయి. త్వరలో దుబాయ్‌లో నిర్మించనున్న ఈ అద్భుతమైన హోటల్ పేరు ‘వాటర్ డిస్కస్’. చూడ్డానికి స్పేస్ షిప్ మోడల్‌లో ఉన్న ఈ హోటల్ ఇలా సగం సముద్రం పైన.. మిగతా సగం దిగువన ఉంటుంది. పై భాగం నుంచి కింది భాగానికి రావడానికి లిప్ట్ లు ఉంటాయి. సముద్ర గర్భంలో మొత్తం 21 గదులుంటాయి. అంటే గదిలో కూర్చునే.. సముద్రగర్భంలోని అందాన్నంతా చూసేయొచ్చు.

అంతేకాదు.. జలచరాలతో ఎంచక్కా కబుర్లూ చెప్పేయొచ్చు. స్విట్జర్లాండ్‌కు చెందిన బిగ్ ఇన్‌వెస్ట్ కంపెనీ ఈ హోటల్‌ను నిర్మించనుంది. డీప్ ఓషియన్ టెక్నాలజీ సంస్థవారు ఈ సాంకేతిక అద్భుతాన్ని డిజైన్ చేశారు. సునామీలను సైతం తట్టుకునేలా దీన్ని రూపొందిస్తున్నామని వారు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is meditation cures asthma
Gandra venkata ramana reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles