Is meditation cures asthma

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

We all know that meditation can be helpful with many physical and mental conditions such as high blood pressure, ADHD, depression, and anxiety. But can this alternative medicine of sorts help with asthma related symptoms.

Is Meditation Cures Asthma.gif

Posted: 05/05/2012 03:52 PM IST
Is meditation cures asthma

Meditationమారుతున్న కాలంతో పాటు మనషుల జీవన ప్రమాణాలు మారుతున్నాయి. దాంతో పాటే రోగాలు కూడా వీరవిహారం చేస్తున్నాయి. ముఖ్యంగా నగరాలలో అస్తమా బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. కారణం పొల్యూషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 235 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోందని వారు పేర్కొన్నారు. ఇందులో 30 శాతం మంది చిన్నారుల్లో ఆస్థమా ఉందని సర్వేలు వెల్లడించాయి.

ఈ వ్యాధి నివారణకు వైద్యుల సలహాలతో పాటు మెడిటేషన్ ద్వారా అస్తమా వ్యాధికి దూరం కావచ్చని, నిరంతరం వ్యాయామం చేయడంతోపాటు మెడిటేషన్‌ ఇందుకు అవసరమని డి. సుదర్శన్ రెడ్డి అనే వైద్యుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో తెలిపారు. అస్తమాకి  కారణం ముఖ్యంగా హై ట్రాఫిక్‌ జోన్‌లో ప్రయాణించడమే కారణమన్నారు. ప్రతి ఏడాది 5 నుంచి 10 శాతం ఆస్థమా వ్యాధి గ్రస్తులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారుల్లో పదిమందిలో ఒకరు ఆస్థమా వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. డాక్టర్‌ పి.నవనీత్‌ సాగర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల్లో 6 నుంచి 8శాతం ఆస్థమా బాధితులు ఉన్నారన్నారు. దీని నిరోధానికి ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rasamayi balakishan contest for parakala by election
Dubai dreams big with underwater discus hotel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles