Duvvuri subba rao visit vijayawada

Reserve Bank of India current Governor Duvvuri Subba Rao, who got a two-year extension against traditions, will visit the city on Thursday to address Jandhyala Dakshina Murthi Memorial Trust Seventh Memorial Lecture on RBI in everyone’s Life.

Reserve Bank of India current Governor Duvvuri Subba Rao, who got a two-year extension against traditions, will visit the city on Thursday to address Jandhyala Dakshina Murthi Memorial Trust Seventh Memorial Lecture on RBI in everyone’s Life.

11.1.png

Posted: 12/22/2011 05:23 PM IST
Duvvuri subba rao visit vijayawada

Duvvuri_Subba_Rao2
దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో విజయవాడ ముందంజలో ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. విజయవాడలోని ఆటోనగర్ కాన్సెప్ట్‌నే దేశవ్యాప్తంగా అమలు చేశారని ఆయన వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలని, అందుకు ఇదే మంచి తరుణమని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి వీలుగా ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలవల్ల మార్చినాటికి ద్రవ్యోల్బణం ఏడు శాతానికి తగ్గగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లు పెంచడంవల్ల ద్రవ్యోల్బణం బాగా తగ్గిందని, లేకుంటే ఈపాటికి 13 శాతం పైన ఉండేదని ఆయన చెప్పారు. అయితే వడ్డీ రేట్లు పెంచడంవల్ల పారిశ్రామిక ఉత్పత్తి వెనుకంజవేసిందని కూడా ఆయన అంగీకరించారు, డాలరు విలువ పెరగడంవల్ల భారత దేశ గౌరవానికి వచ్చిన నష్టం ఏదీ లేదని ఆయన చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా కరెన్సీ సమస్య ఉందని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bezawada kanakadurga
Best city award for vijayawada municipal corporation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more