Sachin tendulkar visits tirupati

sachin tendulkar visits tirupati, star batsman sachin tendulkar, lord venkateswara

Star batsman Sachin Tendulkar offered worship at the famous hill shrine of Lord Venkateswara near Tirupati during wee hours on Saturday

Sachin Tendulkar visits Tirupati.png

Posted: 02/02/2013 04:29 PM IST
Sachin tendulkar visits tirupati

sachin_in_tirupatiశ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం రాత్రి తిరుమల చేరుకున్నాడు. రాయపాటి సాంబశివరావు విశ్రాంతి భవన సముదాయంలో సచిన్ బసచేశాడు. అంతకుముందు మాస్టర్ ముంబయి నుంచి ప్రత్యే క విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఇక్కడ టీటీడీ అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవ సమయంలో ఆయన స్వామివారి దర్శనం చేసుకున్నారు. సంప్రదాయబద్దంగా పంచెకట్టులో ఆలయానికి వచ్చిన సచిన్‌కు టీటీడీ ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శాస్త్రోక్తంగా అర్చకులు ఆయనను దీవించారు. అనంతరం బాపిరాజు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను సచిన్‌కు అందజేశారు. శుక్రవారం రాత్రే తిరుమల చేరుకున్న సచిన్‌ అక్కడే బస చేశారు. సచిన్‌తో చాముండేశ్వరినాథ్‌ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lord venkateswara talaneelalu
Ttd officers faults at tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles