Lord venkateswara talaneelalu

Lord Venkateswara Talaneelalu

Lord Venkateswara Talaneelalu

Lord Venkateswara Talaneelalu.png

Posted: 02/02/2013 04:42 PM IST
Lord venkateswara talaneelalu

శ్రీవారి ఆలయంలోని తలనీలాల విక్రయం ద్వారా టీటీడీకి రూ.83,53 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అలహాబాద్, ఢిల్లీ, బెంగుళూరులో టీటీడీ ఆలయాలను మార్చిలోపు ప్రారంభిస్తామన్నారు. కురుక్షేత్రంలో ఆలయ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు ఈవో చెప్పారు. ఈనెల 17న జరగనున్న రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిచనున్నట్లు ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telegram system merger in bsnl
Sachin tendulkar visits tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles