Romantic positions

Romantic Positions, Romance and Gender Positions, Romantic Sex Positions, Love and Romance Positions, Romantic Positions Pictures, New Romance Positions, romantic positions for women, romantic positions for men,top romantic positions, Orgasm Positions, r

Check Romantic Positions, Romance and Gender Positions, Romantic Sex Positions, Love and Romance Positions, Romantic Positions Pictures, New Romance Positions, romantic positions for men and women in teluguwishesh.com

నేడు నూటికి ఎనభై శాతం నుండి తొంభై శాతం

Posted: 07/16/2013 10:26 AM IST
Romantic positions

Useful_Sex_Positions2

Sex-positionsనేడు నూటికి ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది దంపతుల మధ్య కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే... మొక్కుబడి తంతులా... తూ...తూ... మంత్రంలా ఆ.. కార్యాన్ని జరుపుకుంటున్నారు. రొటీన్ కి భిన్నంగా ట్రై చేస్తే సంసార స్వర్గాన్ని చవిచూడొచ్చనే సంగతి చాలా మందికి తెలియదు. ఇలా నిత్యజీవితంలో మనం ఏ పనిచేసినా ఒకే విధంగ చేస్తే ఆ పనిమీద అంతగా ఆసక్తి చూపం. ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తిని కనబరుస్తాం. అందుకే వాత్సాయనుడు కామశాస్త్రంలో దాదాపు 525 కి పైగా భంగిమలను అభివర్ణించాడు. వాటిలో కొన్ని మీరు అనుసరించండి. ఆ కార్యంలో మధురానుభూతిని పొందండి.

పురుషుడు పైనుండే భంగిమ....

ఇది దాదాపు 70 శాతం మంది పురుషులు పాల్గొనే సెక్స్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో పురుషుడు పై భాగంలో ఉంటాడు.అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరి ముఖాలు ఒకరిని ఒకరు చూసుకునే విధంగా ఉంటుంది. సాధారణంగా ఈ భంగిమ ద్వారానే స్త్రీలు స్వర్గాన్ని చూస్తారని పురుషులు అపోహ పడుతుంటారు. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవు. పైగా పురుషుడు బరువు అధికంగా ఉంటే... ఒక్కోసారి కింద ఉన్న స్త్రీ ఆ బరువు తట్టుకోలేక... సెక్స్ అంటే విరక్తి కలిగే అవకాశం ఉంది. పైగా స్త్రీల లో సెక్స్ లో పతాక స్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్ కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువ స్థాయిలో కలిగే అవకాశం ఉంటుంది. కదలికలు ఎక్కువ శాతం ఉండవు. కేవలం పురుషాధిక్యత కోసమే ఈ భంగిమ అని కొందరు స్త్రీలు అంటుంటారు.

పురుషుడు కిందవుండే భంగిమ....

ఇది చాలా ఉత్తమమైన భంగిమ. ఈ భంగిమ ద్వారా స్త్రీకి వివిధ కామోద్రేకాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. స్త్రీ తన నియంత్రణ శక్తి ద్వారా తనకు ఏ మేరకు త్రుప్తి పొందవచ్చో ఈ ప్రక్రియ ద్వారా పొందుతుంది. ఎక్కువగా పురుషులలో శీఘ్రస్కలనం ఉన్నవారికి ఈ భంగిమ ఉత్తమమైనది. భార్యకన్నా భర్త అధిక బరువు ఉన్నా ఈ భంగిమ ఉత్తమమైనది.

మోకాలు నొప్పి ఉన్న వారికి....Sex-positions2

స్త్రీ’ని వి ఆకారంలో పడుకొని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీని వల్ల ఇద్దరికీ ఎటువంటి భాద అనిపించదు. నడివయసులో ఉన్న వారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి ఇది దివ్యఔషదం.

భావ ప్రాప్తి భంగిమ....

లూబ్రికేషన్ తక్కువ శాతం కలిగిన స్త్రీలకు అత్యంత త్రుప్తినిచ్చే భంగిమ ఇది. అయితే ఇందులో ఆలుమగల మధ్య సహకారం ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్ ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుడి శిష్నం ని చేతితో తీసుకొని మ్రదువుగా మర్థిస్తుండాలి. ఇలాంటి భంగిమలు వయసు పై బడిన వారికి బాగా ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(87 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles