The best timings making for romance

It is pivotal that both partners are equally turned on when you begin intercourse. If one partner is in the depths of passion and the other is not quite done with the foreplay part, then it is wise to wait for the later to catch up. If you go ahead in a flow, your partner will leave you high and dry

It is pivotal that both partners are equally turned on when you begin intercourse. If one partner is in the depths of passion and the other is not quite done with the foreplay part, then it is wise to wait for the later to catch up. If you go ahead in a flow, your partner will leave you high and dry

మంచి రతి చేయాలంటే, సమయం,

Posted: 07/05/2013 11:26 AM IST
The best timings making for romance

The_best_timings_for_sex2

Good-timings-for-sexమంచి రతి చేయాలంటే, సమయం, ప్రదేశం వంటివాటితో సంబంధం లేదు. అది మీ మనో భావనపై ఆధారపడి వుంటుంది. మీ పార్టనర్ పైనా, మీ పైనా అది ఆధారపడి వుంటుంది. అయితే, చక్కని భావప్రాప్తి ఎపుడు పడితే అపుడు రాదనే చెప్పాలి. దానికి మంచి సమయం కావాలి. సైంటిఫిక్ గా నిరూపణ అయినవి అనుభవంపై వచ్చేవాటితో ఇది మంచి సమయం అని సరైన సమయంకాదని చెపుతారు.

1. రోజులో ఉదయం వేళ - ఉదయంవేళ రతి కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తారు. కాని అది ఇంతవరకు ఎవ్వరిని నిరాశ పరచలేదు. ఉదయంవేళ పెందలకడే ఇద్దరికి బాగానే వుంటుంది. ఒకరితర్వాత మరి ఒకరు లేచి అందుకు సిద్ధం కావచ్చు. మరింత సన్నిహితంగా వుంటారు. నిద్ర భావన ఇద్దరికి పోకుండా వుంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే, ఉదయం వేళ పురుషుడి అంగ స్తంభనలు బాగా వుంటాయి.

2. ఒక మంచి నిద్ర లేచిన తర్వాత సమయం - సాధారణంగా మంచి నిద్రపోయి లేచినGood-timings-for-sex1 తర్వాత చాలా శక్తివంతంగా వుంటారు. ఈ సమయం కూడా రతికి మంచి సమయం. అది ఆదివారం మధ్యాహ్నమైనా లేక వారంలో ఉదయమైనా ఇది బాగానే వుంటుంది. మీకుగల శక్తికి మీరే ఆశ్చర్యపోతారు.

3. స్నానం చేసిన తర్వాత - నిద్ర తర్వాత వేడి నీటి స్నానం మాత్రమే మీకు మంచి శక్తినివ్వగలదు. కనుక స్నానం తర్వాత రతికి మంచి సమయమే. కలసి స్నానం చేసినా బాగానే వుంటుంది. అలసి సొలసి ఇంటికి వచ్చారా? రాగానే బాత్ రూమ్ లో స్నానం చేసేస్తే ఎంతో ఆనందంగా భావిస్తారు. కనుక బాత్ రూమ్ స్నానం చేసిన తర్వాత రతి బాగా సాగుతుంది.

4. ఆమెకు నెలసరి సమయమా? ఇది సూచించదగినది కాదుగానీ, సురక్షిత రతికి అనుకూలమే. ఆమె కు 10 నుండి 18వ రోజువరకు రతినాచరించడం సురక్షితం. ఈ సమయంలో హార్మోన్లు పెరిగి రతి ఆమెకు కావాలనిపిస్తూంటుంది. కనుక ఇది చాలా మంచి సమయం.

Good-timings-for-sex25. ఇద్దరికి మూడ్ వుందా? అన్నిటికి మించి ఇద్దరికి రతి మూడ్ వుండటం ప్రధానం. ఒకరికి కావాలని అనిపిస్తూ మరొకరికి వద్దు బాబో అనిపిస్తే ఇక ఆసమయం రతిక్రీడలకు మంచిది కాదు. కనుక ఇద్దరూ సమానంగా రతిలో భాగం పంచుకుని ఆనందించాలి.

మరి మంచి రతి సమయానికిగాను ఈ చిట్కాలు పాటించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • How to talk to teen girls about love

    చాలా మంది యువతీ యువకులకు విపరీతమైన

    Jul 05 | సెక్స్ గురించి మాట్లాడుకోవడం పెద్ద తప్పేం కాదు అని ప్రస్తుతం సమాజమే అభిప్రాయపడుతోంది…అంటూ అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు అని అంశం గురించి వివరించారు ఆ అధ్యయన కర్తలు. అమ్మాయిలు సెక్స్ లైఫ్ గురించి అనేక... Read more