grideview grideview
  • Apr 08, 04:10 PM

    లక్ష పసుపు నోము

    కథ : పూర్వం ఒక ఊరిలో బ్రాహ్మణ దంపతులు వుండేవారు. బ్రాహ్మణుడు ఒక విద్యావంతుడు. గౌరవంగా బతకడానికి అన్నిరకాల సదుపాయాలు, సిరిసంపదలు అతని దగ్గర వుంటాయి. అయితే అతను నిత్యం ఏదో ఒక రోగానికి గురవుతూ, బాధలు పడేవాడు. భర్త ఇలా...

  • Apr 02, 05:47 PM

    వావిలి లక్ష్మీవారపు నోము

    కథ : పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులకు నలుగురు కూతుళ్లు, నలుగురు కొడుకులు వుండేవారు. వారందరిలో చివరి వాడయిన కొడుకుది తప్ప... మిగతా వాళ్లందరికి పెళ్లిళ్లు అయిపోయాయి. అందరూ సుఖసంతోషాలతో తమ జీవితాన్ని గడిపేవారు. కానీ పెళ్లిళ్లయిన వారిలో చివరి కూతురిది...

  • Mar 28, 06:54 PM

    మాఘ గౌరీ వ్రతం

    కథ : పూర్వం ఒకనాడు ఒక బ్రాహ్మణ దంపతులకు చాలాకాలం తర్వాత కూతురు పుడుతుంది. ఒక్కగానొక్క కూతురు కాబట్టి ఆమెను ఎంతో గారాబంగా పెంచుతారు. అలా ఆమెకు యుక్తవయస్సు రాగానే వివాహం జరిపించారు. దురదృష్టవశాత్తూ ఆమకు పెళ్లయిన కొన్ని రోజులకే భర్త...

  • Mar 27, 03:06 PM

    సత్యనారాయణ వ్రతం

    కార్తీకమాసంలోని శుక్లపక్షంలో శుద్ధనవమి రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజును ‘కృతయుగ ప్రారంభ’ దినంగా భావిస్తారు. అంటే.. కలియుగం అంతమయిన తరువాత ఆరంభమయ్యే పుణ్యదినం. దీనిని ‘అక్షయనవమి’ అని కూడా పిలుస్తారు. ప్రతిఒక్కరు ఏ కాలంలోనైనా తమ కోర్కెలను నెరవేర్చుకోవడానికి...

  • Mar 19, 11:14 AM

    చంద్రోదయ ఉమావ్రతం (అట్లతద్ది వ్రతం)

    ప్రతీ సంవత్సరం ఆత్మీయుజ బహుళ తదియనాడు ఈ చంద్రోదయ ‘‘ఉమావ్రతం - అట్లతద్ది’’ని స్త్రీలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. సాధారణంగా కొన్ని వ్రతాలు పెళ్లయిన స్త్రీలు మాత్రమే పెట్టాల్సి వుంటుంది. అయతే ఈ వ్రతం మాత్రం వయస్సుతో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా......

  • Mar 14, 05:42 PM

    ధనుర్మాస వ్రత విధానం

    ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు మేషరాశి నుండి మొదలుపెట్టి... మొత్తం పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్ముడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తూనే ‘ధనుర్మాసం’ ప్రారంభం అవుతుంది. ఆ తరువాత సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు... అంటే పర్వదినం అయిన మకరసంక్రాంతికి ముందురోజయిన...

  • Mar 12, 01:15 PM

    లక్షవొత్తుల నోము

    పార్వతి ఆడవారి దోషాలను లెక్కిస్తూ పరమేశ్వరుడికి ఈ విధంగా వివరిస్తుంది.... ‘‘అన్న, తండి వంటి వావివరుసలు లేకుండా అందమైన మగాడు కనపించగానే... స్త్రీలయోని వేడి తగిలిన నెయ్యిలా ద్రవిస్తూ వుంటుంది. అంతేకాదు... ఇతర అనేక రహస్య కృత్యాలు అనేక విధాలుగా వున్నాయి....

  • Mar 08, 12:29 PM

    ‘‘సంతానం’’ కోసం రేగుల గౌరీ నోము

    పూర్వకాలంలో రాజులుకాని, రాణులుకాని తమతమ కార్యాలలో ఫలితం దక్కించుకోవడానికి అనేక రకాల నోములు, వ్రతాలూ చేసుకునేవారు, లేదా పండితులతో చేయించుకునేవారు. వీరేకాదు.. చాలామంది పండితులు, పురోహితులు కూడా రకరకాల నోములను నిర్వహించుకునేవారు. కొందరు జీవితాంతం సుఖంగా బ్రతకాలని, కొందరు దాంపత్య జీవితంలో...