grideview grideview
 • Mar 07, 09:53 AM

  వందే శివం శంకరం

  మాఘ బహుళ చతుర్ధశి మాఘమాసంలో బహుళ చతుర్ధశిని "మహా శివరాత్రి" అంటారు. (తిథి ద్వయం వున్నప్పుడు అమావాస్యకు ముందు రోజు - రాత్రి చతుర్ధశి కలిగిన వున్న రోజుని జరుపుకోవాలి) . మహా శివరాత్రి మానవులందరకు పర్వదినము - అనగా గొప్ప...

 • Jan 14, 01:18 PM

  సంబరాల సంక్రాంతి పండుగ

  ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర, పుష్యమాసాల్లో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని...

 • Dec 24, 03:41 PM

  పవిత్ర క్రిస్మస్ పండుగ

  "క్రిస్మస్" క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. యేసు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారస మూర్తిగా, దయామూర్తిగా నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్త జనులు. ఆ కాలంలో...

 • Oct 20, 09:55 AM

  తెలంగాణ బతుకు పండగ.. బతుకమ్మ

  బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు...

 • Sep 25, 09:04 AM

  నిజమైన త్యాగానికి ప్రతీకే బక్రీద్

  ఇస్లాం ధర్మంలో రెండు పండగలకు గుర్తింపు ఉంది. ఒకటి రంజాన్. దీనిని ఈదుల్ ఫితర్ అంటరు. రెండవది బక్రీద్. దీనిని ఈదుల ఆదా అంటరు. దీనికే ఈదుల్ జుహా అని మరో పేరు కూడా ఉంది. ఈ పండగను త్యాగానికి ప్రతీకగా...

 • Sep 16, 10:54 AM

  జీవితం లడ్డూ అంత మధురం చెయ్యి లంబోదరా

  గోరంత పత్రికే కొండంత వరాలు గుప్పిస్తాడు. మోదక నైవేద్యాలకే మహదానందపడతాడు. ఆ ఏనుగుతొండం బాలుడు, ఎలుక వాహనం దేవుడు…సర్వవిఘ్నాలకూ అధినాయకుడు. భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవడం…పుణ్యప్రదం, మోక్షదాయకం! గణపతి దేవుడి గురించి ఎంత చెప్పినా...

 • Aug 28, 04:57 PM

  అన్నాచెల్లెళ్ల ప్రేమ బంధానికి గుర్తు ‘రక్షాబంధనం’

  రాఖీ అంటే రక్షాబంధనం. అన్నాచెల్లెళ్ల ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకి సంకేతం. అక్క లేదా చెల్లెలు, సోదరుని చేతికి ''రాఖీ'' కట్టి, ''పది కాలాలపాటు చల్లగా ఉండాలని'' మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్నీ, సంతోషాన్నీ...

 • Jun 17, 01:23 PM

  ఏరువాక పున్నమి పండుగ విశేషాలు

  మన భారతదేశంలో భిన్నమతతత్వాలు కలిగినవారు ఎక్కువగా వుండడంతో... పండుగలు కూడా వారివారి విధానాలకు అనుగుణంగానే నిర్వహించుకుంటారు. ముఖ్యంగా హిందువుల పండుగలు లెక్కలేనివన్నీ! సందర్భాలను బట్టి దేవతల పూజలను, కొన్ని పవిత్రమైన కార్యాలను పండుగ రూపంలో వైభవంగా జరుపుకుంటారు. అలాగే మన హిందూ...