• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>దేశంలోని అ

Full Screen
4/10
Auto Play
slow fast
పూరీ జగన్నాధ దేవాలయం - ఒరిస్సా | Temples | Photo of 0 | Temples
img

పూరీ జగన్నాధ దేవాలయం - ఒరిస్సా

12వ శతాబ్దంలో  రాజా అనంత వర్మన్ చోడగంగ దేవ దీన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ జరిగే రథయాత్ర దేశంలోనే ఎక్కడా జరగదని.. ఎంతో ప్రత్యేకమని ప్రతీతి.
  • PREVIOUS SLIDESHOWS

    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు

    తెలుగు రాష

Share on Facebook
  • వెంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి- ఆంధ్రప్రదేశ్
  • సోమనాథ్ దేవాలయం - గుజరాత్
  • సిద్ది వినాయక దేవాలయం - మహారాష్ట్ర
  • పూరీ జగన్నాధ దేవాలయం - ఒరిస్సా
  • మధుర మీనాక్షి దేవాలయం - తమిళనాడు
  • ఖజరహో దేవాలయం- మహా రాష్ట్ర
  • కాశీ విశ్వనాథ దేవాలయం- ఉత్తర్ ప్రదేశ్
  • గోల్డెన్ టెంపుల్, అమృత్ సర్ - పంజాబ్
  • బృహదీశ్వరాయం, తంజావూర్ - తమిళనాడు
  • అక్షరధామ్ దేవాలయం - దిల్లీ
Tags  :    Temples  India  Tirupati  
Home > Slideshows > World > దేశంలోని అద్భుతమైన దేవాలయాలు

RELATED SLIDESHOWS

  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
  • కాలుష్యంతో విషపూరితంగా మారిన ప్రదేశాలు
    కాలుష్యంతో విషపూరితంగా మారిన ప్రదేశాలు
Previous Next
  • దేశంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం తర్వాత రెండో అధిక ఆదాయ దేవాలయంగా ప్రసిద్ది. శ్రీకృష్ణదేవరాయుని కాలంలో దీన్ని నిర్మించారు. రోజుకు కనీసం ఐదు లక్షల మంది ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు.
  • గుజరాత్ లో జోతిర్లింగాల్లో ఒకటిగా ఈ దేవాలయంలోని శివుడిని కొలుస్తారు. సోమనాధ అంటే చంద్రదేవుడు అని అర్థం. చంద్రడు ఈ గుడిని నిర్మించి పరమేశ్వరుడిని కొలిచినట్లు ప్రతీతి.
  • 1801వ సంవత్సరంలో వితు, ద్యిబై అనే ఇద్దరు దీన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. దేశంలో ఉన్న వినాయక దేవాలయాల్లోకెల్లా ఈ దేవాలయం పెద్దది. దేవాలయ తలుపుల మీద కూడా అష్టవినాయుడి విగ్రహాలు చెక్కబడ్డాయి అలాగే లోపలి గోడలు బంగారంతో పూత పూయబడినవి.
  • 12వ శతాబ్దంలో  రాజా అనంత వర్మన్ చోడగంగ దేవ దీన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ జరిగే రథయాత్ర దేశంలోనే ఎక్కడా జరగదని.. ఎంతో ప్రత్యేకమని ప్రతీతి.
  • ఈ దేవాలయానికి 14 గోపురాలు ఉండటంతో పాటుగా, అన్ని ద్వారాలు ఒకేలా ఉంటాయి. ఇక్కడ మీనాక్షి దేవితో పాటు సుందరేశ్వరుడు కొలువై ఉంటాడు. గోపురం మీద రకరకాల ఆభరణాలతో పాటు, పలు విగ్రహాలు కూడా ఆకర్షనీయంగా ఉంటాయి.
  • మహారాష్ట్రలో ఉన్న ఖజరహో దేవాలయం శిల్ప కళకు ఎంతో ప్రసిద్ది. ఈ దేవాలయాన్ని చూడడానికి దేశ, విదేశాల నుండి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ దేవాలయం బయటి గోడల మీద శృంగార సంబంద బొమ్మలు ఉండటం విశేషం.
  • 1780లో అహల్యబాయ్ హోల్కర్ ఈ గుడిని నిర్మించినట్లు స్థల పురాణం లో వెల్లడించారు. దేశంలోని అన్ని దేవాలయాల్లోకెల్లా ఈ దేవాలయం ఎంతో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు.
  • దేశంలో మతసహనానికి ఇది ప్రతీక అని అందరిక బావన. సిక్కు మతస్థుల ప్రముఖ దేవాలయంగా ఎంతో ఫేమస్. గుడికి బంగారు తాపడం పట్టడంతో దీనికి గోల్డెన్ టెంపుల్ అని పేరు వచ్చింది.
  • చోళుల నాటి కాలంలో దీని నిర్మాణం జరిగింది. ఈ దేవాలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు ఉంది. అపురూపమైన కళా సంపదకు ఈ దేవాలయం నిదర్శనం. గుడి మొత్తం గ్రనేట్ తోనే కట్టబడి ఉంటుంది.
  • దిల్లీకి వచ్చే టూరిస్టుల్లో దాదాపు 70శాతం మంది ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఈ గుడి నిర్మాణంలో మూడు వేల మంది వాలంటీర్లు, ఏడు వేల మంది ఆర్టిస్టులు పని చేశారు. ఈ గుడి శిల్ప కళ భారతదేశ కళా నైపుణ్యానికి అద్దం పడుతోంది.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.