• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>‘వయనాడ్’లో

Full Screen
2/10
Auto Play
slow fast
Photo of 0 | india tourist spots | సూచిప్పర జలాపాతాలు | wayanad scenic areas
img

సూచిప్పర జలాపాతాలు

‘సెంటినెల్ రాక్ వాటర్ ఫాల్స్’గా ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం.. 100 నుండి 300 అడుగుల ఎత్తులో నుండి కిందకు పడుతుంటుంది. ఈ జలపాతం మూడు దశలలో కిందకు పడుతుంది. ఇక్కడ చెట్లపై కల గుడిసెలలో వసతి పొంది ప్రకృతిని చూస్తూ ఆనందించవచ్చు.
  • PREVIOUS SLIDESHOWS

    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు

    భారత్ లో దా

  • NEXT SLIDESHOWS

    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు

    తెలుగు రాష

Share on Facebook
  • సుల్తాన్ బతేరి
  • సూచిప్పర జలాపాతాలు
  • పూకోట్ లేక్
  • ఫాంటమ్ రాక్
  • నీలిమల వ్యూ పాయంట్
  • మీన్ ముట్టి జలపాతాలు
  • కురువా ద్వీప్
  • ఎడక్కల్ గుహలు
  • చెంబర శిఖరం
  • చైన్ ట్రీ
Tags  :    wayanad scenic areas  india scenic areas  kerala scenic area  wayanad tourist spots  beautiful destinations  india tourist spots  wayanad tourist locations  best destinations in wayanad  
Home > Slideshows > Travel > ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • ఉత్తర భారతంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు
    ఉత్తర భారతంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు
Previous Next
  • చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా, సౌందర్యంగా వుండే ఈ ప్రదేశం.. వయనాడ్ కి 23 కి.మీ. దూరంలో వుంది. ఎంతో ప్రశాంతమైన ఈ ప్రాంతం పూర్వం టిప్పుసుల్తాన్ హయాంలో దండయాత్రకు గురైంది. ఇక్కడ ఎన్నో దేవాలయాలు వున్నాయి. ఏలకల తోటలు ఇక్కడ ప్రసిద్ధి.
  • ‘సెంటినెల్ రాక్ వాటర్ ఫాల్స్’గా ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం.. 100 నుండి 300 అడుగుల ఎత్తులో నుండి కిందకు పడుతుంటుంది. ఈ జలపాతం మూడు దశలలో కిందకు పడుతుంది. ఇక్కడ చెట్లపై కల గుడిసెలలో వసతి పొంది ప్రకృతిని చూస్తూ ఆనందించవచ్చు.
  • ఇది ఓ మంచి నీటి సరస్సు. చుట్టూ దట్టమైన అడవులు ఉండటం వల్ల ఈ ప్రదేశం ఒక అందమైన పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది. వయనాడ్ లో ఈ ప్రదేశం అందమైన ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమం అద్భుతంగా ఉంటాయి.
  • వయనాడ్ లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఒక కపాలం ఆకారంలో రాయి ఉంటుంది. ట్రెక్కింగ్ కి, క్యాంప్ లకి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రకృతి ఆకర్షణలు పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
  • ఈ ప్రదేశానికి పర్యాటకులు నిత్యం సందర్శిస్తుంటారు. క్రీడలు, సాహసాలని ఇష్టపడే పర్యాటకులని ఈ ప్రాంతం అమితంగా ఆకట్టుకుంటుంది. ఇది ట్రెక్కింగ్ కి సురక్షితమైన ప్రదేశం. పుష్కలంగా ఉండే జలపాతాలు, అందమైన కొండలు, లోయలు, దట్టమైన అడవులు ఈ ప్రదేశంలో ఉండే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు.
  • ఇవి కేరళలోనే రెండవ అతి పెద్ద జలపాతాలు. మీన్ ముట్టి అంటే అడ్డు పడిన చేపలు అని మలయాళంలో అర్థం చెపుతారు. ఈ జలపాతాలు సుమారు 300మీ. ఎత్తు నుండి మూడు దశల్లో కిందకు పడతాయి. ఊటీ వెళ్ళే మార్గంలో వున్న ఈ జలపాతం ఎంతో అందంగా కనువిందు చేస్తుంది.
  • కాబిని నది వద్ద ఏర్పడిన డెల్టా ప్రాంతాన్ని కురువ ద్వీపంగా పరిగణిస్తారు. వయనాడ్ జిల్లాలోనే అత్యంత ముఖ్యమైన నదిగా పేరుగాంచిన ఈ ప్రాంతం.. ఎల్లప్పుడూ పచ్చగా ఉండే వివిధ రకాల వృక్ష జాతులతో, జంతుజాలంతో కలకళలాడుతుంది. చాలా ప్రశాంతంగా వుంటుంది.
  • నవీన యుగం కాలం నాటికి చెందిన ఈ గుహలు.. వయనాడ్ కి 19 కి.మీ. దూరంలో వున్నాయి. పూర్వం కొంతమంది ఆది మానవులు ఇక్కడ నివసించారని లిఖిత పూర్వక ఆధారాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ ప్రదేశం ట్రెక్కర్లకు, ప్రకృతి ప్రియులకు ఆనందం కలిగిస్తుంది.
  • వయనాడ్ జిల్లాలోనే ఎత్తైన శిఖరంగా పేరుగాంచింది. ఇది సముద్ర మట్టానికి సుమారు 2100 ఎత్తులో ఉంటుంది. ట్రెక్కర్లకు ఇది చాలా ఇష్టమైన ప్రదేశం. శిఖరంపై భాగంలో వసతి ఏర్పరచుకోవడానికి శిబిరాలు కూడా గలవు. శిఖరంపై ఒక అందమైన హృదయాకారంలో సరస్సు కలదు.
  • వయనాడ్ లో వున్న ఈ  చైన్ ట్రీ పర్యాటకులని ఆకర్షించే ప్రధాన పర్యాటక ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులని ఇక్కడున్న అతిపెద్ద మర్రిచెట్టును సందర్శించేందుకు వస్తుంటారు. ఈ చైన్ ట్రీ వెనుక ఓ ఆసక్తికరమైన కథ వుంది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.