• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>బెంగుళూరుల

Full Screen
9/10
Auto Play
slow fast
భీమేశ్వరి ట్రెక్ | Photo of 0 | beautiful tourist places | trekking places
img

భీమేశ్వరి ట్రెక్

బెంగుళూరు నుండి 110 కి.మీ. దూరంలో ఉంది. వారాంతపు సెలవులలో విహరించేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఆటలాడే మహసీర్ చేపలు ఎంతో వినోదాన్నికలిగిస్తాయి. ఈ ప్రదేశంలో పక్షుల విహారాలు కూడా చూసి ఆనందించవచ్చు.
  • PREVIOUS SLIDESHOWS

    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు

    భారత్ లో దా

  • NEXT SLIDESHOWS

    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు

    తెలుగు రాష

Share on Facebook
  • తడియాండమోల్
  • సావన్ దుర్గ ట్రెక్
  • రామనగరం
  • పుష్పగిరి ట్రెక్
  • మకలి దుర్గ ట్రెక్
  • మధుగిరి ట్రెక్
  • కుంతి బెట్ట
  • బిఆర్ హిల్స్
  • భీమేశ్వరి ట్రెక్
  • అంతరగంగ
Tags  :    trekking places  bangalore city  bangalore trekking places  india trekking spots  beautiful tourist places  bangalore best destinations  
Home > Slideshows > Travel > బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • ఉత్తర భారతంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు
    ఉత్తర భారతంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు
Previous Next
  • కర్నాటకలో రెండవ ఎత్తైన శిఖరం. ఇది పడమటి కనుమలలో ఉంది. కూర్గ్ జిల్లాలో కక్కాబే పట్టణానికి సమీపంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 1748 మీటర్ల పొడవున ఉంటుంది. ఈ శిఖరం ట్రెక్కర్లకు, పర్వతారోహకులకు ఎంతో సవాలుగా ఉంటుంది.
  • ఈ ప్రాంతంలో రెండు ఎత్తైన కొండలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఈ ప్రదేశం బెంగుళూరు నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ కొండలు దక్కన్ పీఠభూమికి సుమారు 1226 మీటర్ల ఎత్తున ఉన్నాయి.
  • ఈ ప్రదేశం ఒక వ్యాలీలో ఉంటుంది. బెంగుళూరుకు సుమారుగా 55 కి. మీ. ల దూరంలో కొండలతో నిండి ఉంటుంది. ఇక్కడ వివిధ పొడవైన గ్రానైట్ కొండలు ఒకటి నుండి రెండు పిచ్ ల పొడవు కలిగి తేలికగా అధిరోహించగలిగినవిగా ఉంటాయి.
  • ఈ ప్రదేశం కూర్గ్ హిల్ స్టేషన్ సమీపంలో ఉన్న కుక్కే సుబ్రమణ్య గ్రామంలో ఉన్నది. పుష్పగిరి కొండలకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పుష్పగిరి కొండల సౌందర్యం, చుట్టూప్రక్కల గల ప్రకృతి అందాలు సాహసికులను ఇట్టే కట్టిపడేస్తాయి.
  • బెంగళూరు నగరానికి 60 కి. మీ. దూరంలో వుంది. ఈ ప్రాంతం చుట్టూ కొండలతో, మధ్యలో పచ్చని బయళ్లతో నిండి వుంటుంది. మకలి దుర్గ ప్రదేశం 1,350 మీటర్ల వద్ద ఉండటం వలన ఈ ప్రదేశం గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది.
  • 3,930 అడుగుల ఎత్తున ఉన్న మధుగిరి శిఖరం ఆసియా ఖండంలోనే రెండవ ఎత్తైనది. ఈ శిఖరాన్ని అధిరోహించడానికి చాలా మంది ట్రెక్కర్లు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఈ ప్రాంతం బెంగళూరు కి 100 కి. మీ .దూరంలో వుంది. కొండ శిఖరాన గోపాలకృష్ణ ఆలయం ఉన్నది.
  • ఇది బెంగళూరు నుంచి 123 కి.మీ. దూరంలో వుంటుంది. ఈ ప్రదేశంలో పాండవులు కొన్ని రోజులపాటు గడిపారని, అందుకే వారి తల్లి పేరు మీద కుంతి బెట్టగా పిలుస్తున్నారని ఇతిహాసాల కథనం.
  • ఈ ప్రదేశం బెంగళూరు నగరం నుండి 70 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడ రాత్రి పూట ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండ భాగాన చేరుకుంటే ఆకాశంలోని మిరమిట్లుగొలిపే నక్షత్రాలను, వెన్నల ప్రకాశిస్తున్న చంద్రడిని తనివితీరా చూడవచ్చు.
  • బెంగుళూరు నుండి 110 కి.మీ. దూరంలో ఉంది. వారాంతపు సెలవులలో విహరించేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఆటలాడే మహసీర్ చేపలు ఎంతో వినోదాన్నికలిగిస్తాయి. ఈ ప్రదేశంలో పక్షుల విహారాలు కూడా చూసి ఆనందించవచ్చు.
  • ఇక్కడున్న రాతి నిర్మాణాలు, గుహలు ఈ ప్రాంతాన్ని ఎంతో అద్భుతంగా మలిచాయి. పర్వతా రోహణ, ట్రెక్కింగ్ వంటివి చేసేవారికి ఈ ప్రదేశం మరువలేని అనుభూతులనిస్తుంది. ఈ ప్రదేశం బెంగుళూరుకు 68 కి.మీ.ల దూరంలో ఉంది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.