ప్రస్తుతం ఆదునిక యుగంలో నిరంతరం పని వుండడం కారణంగా ప్రతిఒక్కరూ నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు తైచి, యోగ వంటి కొన్ని వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తే.. అవి నిద్ర బాగా పట్టేందుకు సహాయపడుతాయి. ఈ విషయాన్ని నిపుణులు పరిశోధనల ద్వారా ధ్రువీకరించారు కూడా.