జీర్ణ సమస్య
కొంత మంది ఎప్పుడూ అజీర్ణంతో బాధపడుతుంటారు. అలాంటివారు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు. రకరకాల వ్యాయామ పద్ధతులను రోజూ ఉపక్రమిస్తే.. శరీరం వదులుగా తయారవ్వడంతో జీర్ణ సమస్యలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.