దేశంలో తూర్పుభాగంలో వున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇది వైశాల్యం రీత్యా అతి పెద్ద నగరం. పురాతన కాలం నుంచి కూడా తూర్పు వర్తకానికి పెద్దదిక్కుగా ఈ నగరం వ్యవహరించినది. ఇక్కడున్న విక్టోరియా మహల్, హౌరా వంతెన ఈ నగరానికి ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు.