పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో జన్మించారు. ఈయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను వేయించారు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేశారు.