సుత్తి వేలు
కృష్ణా జిల్లాలోని విజయవాడ కి 70 కి. మీ. దూరంలో ఉన్న భోగిరెడ్డిపల్లిలో జన్మించారు. తన సుత్తి తో ప్రేక్షకులను రెండు దశాబ్దాల పాటు కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు. ‘ముద్ద మందారం’ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయం అయినా.. ‘నాలుగుస్తంభాలాట' చిత్రంలో పోషించిన సుత్తి పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.