పైగహ్ టొంబ్స్
పైఘ రాజ వంశీకులకి చెందిన సమాధులు హైదరాబాద్ నగర శివార్లలోని పిసాల్ బండ దగ్గర ఉన్నాయి. ఇటువంటి నిర్మాణశైలి ప్రపంచంలో మరొకటి లేదని భావిస్తారు. ఈ టొంబ్స్ స్టక్కో వర్క్ ద్వారా అలంకరించబడి, గ్రీకు , పెర్షియన్ , ముఘల్, రాజస్తాని, అసఫ్ జహి, దక్కని నిర్మాణ శైలిల మేళవింపుతో ఉంటాయి.