బెంగుళూరు
1987 సెప్టెంబర్లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైన ఈ ఇస్కాన్ ఆలయం.. 1990-1997 సంవత్సరాల మధ్య పదకొండు ఎకరాల స్థలంలో గుడి నిర్మాణం జరిగింది. బంగారు పూతతో ఉన్న ద్వజస్థంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైనది. అలాగే.. 36x18 చ|| అడుగుల వైశాల్యంతో వున్న బంగారు పూత గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.