అల్లుఅర్జున్
‘స్టైలిష్ స్టార్’గా పేరొందిన ఈ అల్లువారి వారసుడు.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. ఈ హీరో 1983 ఏప్రిల్ 8వ తేదీన చెన్నై నగరంలో జన్మించాడు. ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఈయనకు ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇతనికి కేళలలోనూ మంచి ఫాలోయింగ్ వుంది.