ప్రముఖ దర్శకనిర్మాత సాజిద్ నదియద్ వాలా స్వీయ దర్శకత్వంలో రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ జంటగా నటించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ విలన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.320 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.