• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>భారత్ లో ని

Full Screen
1/9
Auto Play
slow fast
Photo of 0 | royal palaces india | ఉజ్జయంత ప్యాలెస్ (Ujjayanta Palace) | indian palaces details
img

ఉజ్జయంత ప్యాలెస్ (Ujjayanta Palace)

త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా నగరంలో వుండే ఈ ప్యాలెస్ ను 1901లో మాణిక్యరాజుల వంశస్తులు నిర్మించారు. ప్రస్తుతం ఇది మ్యూజియంగా పరిగణించబడుతోంది.
  • PREVIOUS SLIDESHOWS

    హనుమంతుడు ‘చిరంజీవే’ అనడానికి సాక్ష్యాలు

    హనుమంతుడు

  • NEXT SLIDESHOWS

    ప్రపంచంలోకెల్లా సంతోషదాయకమైన దేశాలు

    ప్రపంచంలోక

Share on Facebook
  • ఉజ్జయంత ప్యాలెస్ (Ujjayanta Palace)
  • తిరుమలై నాయక్కర్ ప్యాలెస్ (Thirumalai nayakkar Palace)
  • లక్ష్మీ విలాస్ (Laxmi Vilas)
  • జహంగీర్ ప్యాలెస్ (Jahangir Palace)
  • చౌమహల్లా ప్యాలెస్ (Chowmahalla Palace)
  • బోల్ గాట్టీ ప్యాలెస్ (Bolgatty Palace)
  • అంబా విలాస్ కోట (Amba Vilas Palace)
  • అమర్ మహల్ కోట (Amar Mahal Palace)
  • అగాఖాన్ ప్యాలెస్ (Aga khan palace)
Tags  :    indian palaces  indian royal palaces  indian beautiful palaces  indian best palaces  indian palaces details  royal palaces india  indian kingdoms  india histories  historical stories of india  
Home > Slideshows > World > భారత్ లో నిర్మించబడిన అద్భుత రాచరికపు కోటలు

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా నగరంలో వుండే ఈ ప్యాలెస్ ను 1901లో మాణిక్యరాజుల వంశస్తులు నిర్మించారు. ప్రస్తుతం ఇది మ్యూజియంగా పరిగణించబడుతోంది.
  • తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో వుండే ఈ ప్యాలెస్ ను 17వ శతాబ్దంలో తిరుమలై నాయక్ అనే రాజు నిర్మించాడు. ఈ ప్యాలెస్ లో ద్రావిడుల, ఇస్లామిక్ శైలులు కనిపిస్తాయి.
  • భారత్ లో అద్భుతమైన కోటగా పరిగణించబడే ఈ కోట గుజరాత్ లోని వడోదరా నగరంలో వుంది. దీనిని 1890లో మూడవ మహారాజా శివాజీరావ్ గైక్వాడ్ నిర్మించాడు.
  • ఆగ్రో ఫోర్ట్ లో నిర్మించబడిన ఈ కోట.. భారత్ లోనే అత్యంత ప్రాచీనమైన, అతిపెద్ద కోటగా పరిగణించబడుతుంది. దీనిని ముఘల్ సామ్రాజ్యంలో 1560కాలంలో నిర్మించినట్లు చరిత్రకారుల సమాచారం!
  • హైదరాబాద్ నగరంలో వుండే ఈ అద్భుతమైన ప్యాలెస్ ను నైజాం నవాబులు (1880) నిర్మించారు. ఈ కోటను మొత్తం తెల్లని మార్పుల్స్ తోనే నిర్మించారు.
  • కేరళ రాష్ట్రం కోచినగరంలోని బోల్ గట్టీ ఐల్యాండ్ లో వున్న ఈ ప్యాలెస్ ను 1744లో డచ్ వ్యాపారస్తులు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడం కోసం నిర్మించారు.
  • కర్నాటకలోని మైసూర్ లో వున్న ఈ కోటను 1912లో రాణి ప్రమోదాదేవి వడియార్ నిర్మించారు. తాజ్ మహల్ తర్వాత అత్యంత ఆకర్షణీయమైన కోటగా ఇది పరిగణించబడుతోంది.
  • జమ్మూకాశ్మీర్ లో వున్న ఈ కోటను 1890లో డోగ్రా వంశస్తులు నిర్మించారు. ప్రస్తుతం ఇది మ్యూజియంగా పరిగణించబడుతోంది.
  • పూణె నగరంలోని బుంద్ గార్డెన్ లో వుండే ఈ ప్యాలెస్ ను షాహ్ అగాఖాన్ 3 అనే రాజు నిర్మించాడు.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.