• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>భారత్ లో వు

Full Screen
3/10
Auto Play
slow fast
best shopping malls | ఫియోనిక్స్ మార్కెట్ సిటీ (Phoenix Market City) | best shopping malls | Photo of 0
img

ఫియోనిక్స్ మార్కెట్ సిటీ (Phoenix Market City)

భారత్ లో మూడో అతిపెద్ద మాల్ గా పేరుగాంచిన ఈ మార్కెట్ సిటీ పూణెలోని విమన్ నగర్ లో వుంది. దీని మొత్తం విస్తీర్ణం 3.4 million square feet. ఇందులో ఎన్నోరకాల స్టోర్లతోపాటు మల్టీప్లెక్సులు ఇతర సౌకర్యాలున్నాయి.
  • PREVIOUS SLIDESHOWS

    పర్యాటకుల్ని ఆశ్చర్యపరిచే అద్భుత జలపాతాలు

    పర్యాటకుల్

  • NEXT SLIDESHOWS

    ‘అందం-ఆహ్లాదం’ కలగలిసిన సాగరతీరాలు

    ‘అందం-ఆహ్ల

Share on Facebook
  • జీ స్క్వేర్ షాపింగ్ మాల్ (Z Square Shopping Mall)
  • సెలెక్ట్ సిటీ వాక్ (Select City Walk)
  • ఫియోనిక్స్ మార్కెట్ సిటీ (Phoenix Market City)
  • ఫియోనిక్స్ మార్కెట్ సిటీ (Phoenix Market City)
  • ఫియోనిక్స్ మార్కెట్ సిటీ (Phoenix Market City)
  • మంత్రి స్క్వేర్ మాల్ (Mantri Square Mall)
  • లులు మాల్ (Lulu Mall)
  • గ్రేట్ ఇండియా ప్లేస్ (Great India Place)
  • డీబీ సిటీ మాల్ (DB City Mall)
  • ఆల్ఫా వన్ మాల్ (Alpha One Mall)
Tags  :    Largest Shopping Malls  india shopping malls  best places india  india tourism  best tourism spots  best shopping malls  indias largest shopping malls  best shopping malls  worlds largest shopping malls  
Home > Slideshows > Bussines > భారత్ లో వున్న అతిపెద్ద షాపింగ్ మాల్స్

RELATED SLIDESHOWS

  • అత్యున్నత ప్రమాణాలు కల్గిన ‘ఇండియన్ లగ్జరీ హోటల్స్’
    అత్యున్నత ప్రమాణాలు కల్గిన ‘ఇండియన్ లగ్జరీ హోటల్స్’
  • ప్రపంచంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ స్కాంలు
    ప్రపంచంలో సంచలనం సృష్టించిన కార్పొరేట్ స్కాంలు
  • మేఘాలను ముద్దాడే భారతీయ ఎత్తైన భవంతులు
    మేఘాలను ముద్దాడే భారతీయ ఎత్తైన భవంతులు
  • అత్యధిక ఉద్యోగస్తులను కల్గిన సంస్థలు
    అత్యధిక ఉద్యోగస్తులను కల్గిన సంస్థలు
Previous Next
  • కాన్పూర్ నగరంలో వుండే ఈ షాపింగ్ మాల్ లో ఏ వస్తువు కావాలన్నా లభిస్తుంది. దీని మొత్తం విస్తీర్ణం 1.5 million square feet. ఇందులో ప్రసిద్ధిచెందిన స్టోర్లు, మూవీ స్ర్కీన్స్, ఇతర ప్రొడక్ట్స్, హోటల్స్ వంటివి చాలా వున్నాయి.
  • దేశ రాజధాని ఢిల్లీలో వుండే ఈ షాపింగ్ మాల్ 2007లో తెరువబడింది. దీని మొత్తం విస్తీర్ణం 1.3 million square feet. ఇందులో 125 స్టోర్స్, 600 బ్రాండ్లు, పివిఆర్ మల్టీప్లెక్సులతోపాటు ఇంకా ఎన్నో సౌకర్యాలున్నాయి.
  • భారత్ లో మూడో అతిపెద్ద మాల్ గా పేరుగాంచిన ఈ మార్కెట్ సిటీ పూణెలోని విమన్ నగర్ లో వుంది. దీని మొత్తం విస్తీర్ణం 3.4 million square feet. ఇందులో ఎన్నోరకాల స్టోర్లతోపాటు మల్టీప్లెక్సులు ఇతర సౌకర్యాలున్నాయి.
  • ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ గా పేరుగాంచింది. ముంబై నగరంలో వుండే ఈ షాపింగ్ మాల్ మొత్తం విస్తీర్ణం 4 million square feet. ఇందులో 600 రిటైల్ స్టోర్లు, 14 మల్టీప్లెక్సులు, 20 రెస్టారెంట్లు వున్నాయి.
  • అతిపెద్ద షాపింగ్ మాల్స్ లో నాలుగో స్థానం కైవసం చేసుకున్న ఈ మాల్ చెన్నైలో వుంది. దీని మొత్తం విస్తీర్ణం 2.4 million square feet. ఇందులో 300కు పైగా ఔట్ లెట్ రిటైల్ స్టోర్స్, 30 బొటిక్ హోటల్ రూమ్స్ తోపాటు ఇతర సౌకర్యాలున్నాయి.
  • దక్షిణ భారతంలో అతిపెద్ద షాపింగ్ మాల్ గా ప్రసిద్ధిచెందిన ఈ మాల్ బెంగుళూర్ నగరంలో వుంది. దీని మొత్తం విస్తీర్ణం 1.7 million square feet. ఇందులో 240కు పైగా స్టోర్స్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ లతోపాటు కస్టమర్లకు అనుకూలంగా ఎన్నోసౌకర్యాలున్నాయి.
  • కోచిలో వుండే ఈ షాపింగ్ మాల్.. ఇంటర్నేషనల్ మెగా మాల్ లాగా అనుభూతిని కల్పిస్తుంది. దీని మొత్తం విస్తీర్ణం 3.9 million square feet. ఇందులో 9 మల్టీప్లెక్సులు, 3 రెస్టారెంట్లు, 365 ఔట్ లెట్ షాప్స్ వున్నాయి. ఈ మాల్ 2013లో ఓపెన్ చేయబడింది.
  • అతిపెద్ద ఆరో షాపింగ్ మాల్ గా పేరుగాంచిన ఈ మాల్.. నోయిడా నగరంలో వుంది. దీని మొత్తం విస్తీర్ణం 1.5 million square feet. ఇందులో 200కు పైగా స్టోర్లతోపాటు ఫుడ్ జోన్స్, సినిమాహాళ్లు, ఇతర సౌకర్యాలున్నాయి.
  • భోపాల్ నగరంలో వుండే ఈ షాపింగ్ మాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద మాల్ గా పరిగణించబడుతుంది. దీని మొత్తం విస్తీర్ణం 1.35 million square feet. ఇందులో మల్టీప్లెక్సులు, ఇతర సౌకర్యాలు ఎన్నో వున్నాయి.
  • అహ్మదాబాద్ నగరంలోని వస్త్రాపూర్ ప్రాంతంలో ఈ షాపింగ్ మాల్ వుంది. దీని మొత్తం విస్తీర్ణం 1.2 million square feet. ఇందులో 210 స్టోర్లు, రకరకాల బ్రాండ్లు, సినిమా హాళ్లు, ఇతర సౌకర్యాలున్నాయి.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.