మంత్రి స్క్వేర్ మాల్ (Mantri Square Mall)
దక్షిణ భారతంలో అతిపెద్ద షాపింగ్ మాల్ గా ప్రసిద్ధిచెందిన ఈ మాల్ బెంగుళూర్ నగరంలో వుంది. దీని మొత్తం విస్తీర్ణం 1.7 million square feet. ఇందులో 240కు పైగా స్టోర్స్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ లతోపాటు కస్టమర్లకు అనుకూలంగా ఎన్నోసౌకర్యాలున్నాయి.