దన్యాంగ్-కుంషన్ గ్రాండ్ బ్రిడ్జీ (Danyang–Kunshan Grand Bridge)
ఇది చైనా దేశంలోని యాంగ్ చెంగ్ సరస్సు (Yangcheng Lake) మీద నిర్మించబడింది. 164.8 కి.మీ. మేర పొడవుగా వుండే ఈ బ్రిడ్జీ.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెనగా పేరుగాంచింది. ఇది 2011 జూన్ 30వ తేదీన ఓపెన్ చేయబడింది.