• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>దడపుట్టిస్

Full Screen
4/9
Auto Play
slow fast
Photo of 0 | the dangerous places | ప్రిప్ యాత్ (Pripyat) | the haunted buildings
img

ప్రిప్ యాత్ (Pripyat)

ఈ ప్రాంతం ఉత్తర ఉక్రేయిన్ లో వుంది. అయితే.. అనుకోకుండా ఈ ప్రాంతంలో ఓ ఘటన చోటు చేసుకోవడంతో చెల్లాచెదురైపోయింది. అప్పటినుంచి  ఈ ప్రాంతం నిషేధించబడింది.
  • PREVIOUS SLIDESHOWS

    నీటి కొలనులు.. ఈ ప్రదేశాలు

    నీటి కొలను

  • NEXT SLIDESHOWS

    దేశంలో గర్వించదగ్గ అందమైన ప్రదేశాలు!

    దేశంలో గర్

Share on Facebook
  • అండర్ వాటర్ సిటీ (Underwater City)
  • ది హాంటింగ్ న్యూ బెడ్ ఫోర్డ్ ఆర్ఫ్యూమ్ (The Haunting New Bedford Orphuem)
  • సాల్టో హోటల్ (Salto Hotel)
  • ప్రిప్ యాత్ (Pripyat)
  • మిచిగాన్ సెంట్రల్ స్టేషన్ (Michigan Central Station in Detroit)
  • ఐ.ఎమ్.కూలింగ్ టవర్ (IM Cooling Tower)
  • హషిమా ఐల్యాండ్ (Hashima Island)
  • నిషేధించబడిన మిల్లు (Abandoned Mill)
  • నిషేధించబడిన చర్చి (Abandoned church in the Snow)
Tags  :    the beautiful places  the haunted places  the haunted buildings  the haunted cities  the wonder places  the dangerous places  the best tourist places  historical places  
Home > Slideshows > Travel > దడపుట్టిస్తున్న అందమైన ప్రదేశాలు

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
Previous Next
  • చైనాలోని షిచెంగ్ అనే ఈ ప్రాంతం ఒక్కసారిగా వరదలతో కొట్టుకుపోయింది. అది ఇప్పటికీ నీటితోనే నిండిపోయి వుంది. ప్రస్తుతం ఆ నదికి కియాండవ్ లేక్ అని పిలుస్తారు. ఆ నదికిందే వున్న ఈ ప్రాంతం మహాద్భుతంగా కనువిందు చేస్తుంటుంది.
  • అమెరికాలో చాలాకాలం క్రితం నిర్మించిన ఈ థియేటర్ లో దెయ్యాలున్నాయని.. అందుకే దీనిని నిషేధించడం జరిగిందని కొంతమంది అంటుంటారు.
  • కొలంబియాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన తైక్వాండాలో ఈ హోటల్ వుంది. టూరిస్టుల ఎంతో అనుకూల నిలయంగా వున్న హోటల్ లో కొన్ని ఘటనలు చోటు చేసుకోవడంతో మూతపడిపోయింది.
  • ఈ ప్రాంతం ఉత్తర ఉక్రేయిన్ లో వుంది. అయితే.. అనుకోకుండా ఈ ప్రాంతంలో ఓ ఘటన చోటు చేసుకోవడంతో చెల్లాచెదురైపోయింది. అప్పటినుంచి  ఈ ప్రాంతం నిషేధించబడింది.
  • ఈ స్టేషన్ ను 1912లో అమెరికా సంయుక్తరాష్ట్రాల్లోని డెట్రాయిట్ లో నిర్మించడం జరిగింది. అప్పట్లో ఇందులోనే ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతుండేవి. ప్రస్తుతం ఇది ఖాళీగానే వుండిపోయింది.
  • ఈ స్థావరం బెల్జియంలో వుంది. ఒకప్పుడు ప్రఖ్యాతగాంచిన ఈ టవర్..  ఆ తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఇది నాశనమైంది.
  • ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా మైనింగ్ కోసం ఈ ప్రాంతాన్ని నిర్మించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మొత్తం కాంక్రీట్ తోనే దీన్ని నిర్మించారు. అయితే కాలక్రమంలో గనులు అయిపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయడం జరిగింది. 1974లో మూతపడిన ఈ ప్రాంతం ‘‘దెయ్యాల ప్రదేశం’’గా పిలువబడుతోంది.
  • ఇటలీలోని సొరెంటే అనే ప్రాంతంలో ఈ మిల్లు వుంది. ఒకప్పుడు ఈ మిల్లుమీద ఆధారపడి ఎంతోమంది జీవించేవారు కానీ.. ఒకానొకకాలంలో ఇది నాశనమైపోయింది. ఆ దెబ్బతో దీన్ని మూసివేయడం జరిగింది.
  • ఈ చర్చి కెనడాలో నిత్యం మంచుతో కప్పబడి వుండే ఓ ప్రాంతంలో వుంది. మంచుప్రభావం ఎక్కువగా వున్న నేపథ్యంలో దీనిని మూసివేయడం జరిగిందని తెలుస్తోంది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.