• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>సుందరమైన స

Full Screen
1/10
Auto Play
slow fast
the wonderful beaches | రామేశ్వర సముద్రతీరం | the beautiful beaches | Photo of 0
img

రామేశ్వర సముద్రతీరం

జ్యోతిర్లింగ ప్రదేశమైన ఈ సముద్రతీరప్రాంతంలో ఎందరో భక్తులు అస్తికలు వేయడానికి వస్తుంటారు. ఈ తీరం పర్యాటకులతోపాటు భక్తులతో ఎంతో అందంగా కిటకిటలాడుతుంటుంది.
  • PREVIOUS SLIDESHOWS

    వణుకుపుట్టించే వండర్ స్పాట్స్!

    వణుకుపుట్ట

  • NEXT SLIDESHOWS

    దెయ్యాలు ఎక్కువగా బసచేస్తున్న హోటళ్లు!

    దెయ్యాలు ఎ

Share on Facebook
  • రామేశ్వర సముద్రతీరం
  • పయ్యంబలం సముద్రతీరం
  • మురుడేశ్వర సముద్రతీరం
  • మాండవి సముద్రం
  • కౌప్ సముద్రతీరం
  • కార్వార్ సముద్రతీరం
  • గుహఘర్ సముద్ర తీరం
  • గోకర్ణ సముద్రతీరం
  • గోవా బీచ్
  • చౌపాటి సముద్ర తీరం
Tags  :    the wonderful beaches  the beautiful beaches  the most watchable beaches  the beaches in india  the indian beach places  the beautiful indian beaches  
Home > Slideshows > Travel > సుందరమైన సముద్రతీర ప్రాంతాలు...

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
Previous Next
  • జ్యోతిర్లింగ ప్రదేశమైన ఈ సముద్రతీరప్రాంతంలో ఎందరో భక్తులు అస్తికలు వేయడానికి వస్తుంటారు. ఈ తీరం పర్యాటకులతోపాటు భక్తులతో ఎంతో అందంగా కిటకిటలాడుతుంటుంది.
  • కన్నూర్ సమీపంలో వున్న ఈ సముద్రతీరం ఎంతో అందంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తూ వుంటుంది. ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందింది.
  • ఈ సముద్రతీరానికి దగ్గరలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం ఎంతో అద్బుతంగా కనిపిస్తుంది. దగ్గరలోనే శివుని ఆలయం వుండటంతో ఇక్కడికి పర్యాటకులతోపాటు భక్తులు కూడా తీరంలో ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
  • గుజరాత్ లోని మాండవి పట్టణంలో వున్న ఈ సముద్రతీరం.. ఒక ఎడారిలా ఎంతో అందంగా కనువిందు చేస్తుంది. ఈ ప్రదేశం నిత్యం జనసంచారంతో నిండి వుంటుంది.
  • ఇదొక అద్భుతమైన సముద్రతీరంగా వర్ణించుకోవచ్చు. ఎందుకంటే.. తీరప్రాంతానికి చాలాదూరం వరకు చెట్లు అడవిలా వ్యాప్తిచెంది వుంటాయి. ముఖ్యంగా కొబ్బరిచెట్లు అత్యధికంగా వుంటాయి. ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కడినుంచో వస్తుంటారు.
  • ఈ సముద్రతీరానికి అతి దగ్గరలోనే చెట్లు, కొండప్రాంతాలు, పచ్చని వాతావరణం పర్యాటకుల్ని ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడ చేపలు పట్టే జాలర్లు ఎక్కువ సంఖ్యలో వుంటారు.
  • ఈ సముద్ర తీరానికి దగ్గరలోనే పచ్చని చెట్లు ఎంతో అందంగా కనువిందు చేస్తాయి. ఇక్కడ పిల్లలు రోజంతా క్రికెట్ ఆడుతూ ఆనందంగా గడుపుతారు. అలాగే పర్యాటకులు ఇక్కడే ఆనందంగా కాలేక్షేపం చేస్తారు.
  • ఇది దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన తీరం. ఈ తీరానికి అతి చేరువలోనే పచ్చని ఎత్తైన చెట్లు, ఎక్కువగా అడవిలా విస్తృతమై వుంటాయి. ఇవి పర్యాటకుల్ని ఆహ్లాపరుస్తాయి. ఇక్కడ బోటింగ్ సౌలభ్యం కూడా వుంది.
  • ఇది దేశంలోనే అత్యంత అందమైన సముద్రతీర ప్రాంతం. ఇక్కడికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు నిత్యం వస్తూ వుంటారు. ఇక్కడ స్థానికుల కంటే ఇతరులే ఎక్కువగా వుంటారు. ఇక్కడ వ్యాపార లావాదేవీలు కూడా బాగానే జరుగుతాయి.
  • మహారాష్ట్రలోని ముంబై నగరంలో వుండే ఈ సముద్రతీర ప్రాంతంలో నిత్యం జనసంచారం వుంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ తీరమంతా పర్యాటకులతో కిటకిటలాడుతుంటుంది.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.