ప్రిప్ యాత్ (Pripyat)
ఉత్తర ఉక్రేయిన్ లో నిత్యం జనసంచారంతో కలకలలాడుతుంటే ఈ ప్రిప్ యాత్ ప్రాంతం.. ఆనాడు వాతావరణ వినాశక మార్పుల వల్ల చెల్లాచెదురైపోయింది. ఎంతోమంది జనాలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడుంటే మరిన్ని ప్రమాదాలు వచ్చే అవకాశాలున్నాయని భావించిన ప్రజలు అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతం నిషేధించబడింది.