తంజావూర్
ఈ ప్రాంతాన్ని తమిళనాడు రాష్ట్రానికి ‘‘అన్నపూర్ణ’’గా అభివర్ణిస్తారు. ఎందుకంటే.. ఇక్కడ పురాతన కాలానికి చెందిన ఎన్నో కళలు, శిల్ప సంపద, సంస్కృతి వంటివి ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తాయి. అక్కడున్న దేవాలయాల శిల్పశైలి, తాన్జోర్ పెయింటింగ్ లు, అనేక జలపాతాలతోపాటు పచ్చని వాతావరణం అందరినీ ఇట్టే కట్టిపడేస్తాయి.