టైప్-2 డయాబెటిస్
వంకాయలో ఫైబర్, పిండిపదార్థాలు పుష్కలంగా వుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయం చేస్తుంది. గ్లూకోజ్ శోషణ, టైప్ 2 మధుమేహం రోగులలో రక్త గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో ఫినాల్స్, అత్యల్ప గ్లైసెమిక్ సూచిన వుండటం వల్ల దీనిద్వారా మధుమేహ ఆదర్శ ఆహారాన్ని తయారుచేసుకోవచ్చు.