బరువు తగ్గడం
వంకాయలో ఎక్కువగా నీరు, తక్కువ కేలరీలను కలిగి వుంటుంది. ఇదులో కరిగే ఫైబర్ కూడా ఎక్కువగా వుండటంతో ఎక్కువసేపు కడుపునిండినట్లు అనిపిస్తుంది. శరీరంలో వుండే చక్కెర స్థాయిని నిర్వహించడంతోపాటు విష పదార్థాలను తగ్గిస్తుంది. అలాగే జీవక్రియ విరుగుడుగా వుండేందుకు ఎక్కువ వేగంతో కేలరీలను నాశనం చేస్తుంది.