grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

  • Jul 28, 09:54 AM

    సిట్ ముందు రవితేజ.. ఒప్పుకోక తప్పదా?

    హీరో రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ ఇచ్చినట్టు సిట్ అధికారుల విచారణలో జిషాన్ వెల్లడించినట్టు గత సాయంత్రం నుంచి వస్తున్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈ వార్తలను అన్ని మీడియా ఛానెళ్లు, వెబ్ సైట్లు ప్రముఖంగా ప్రచురించడంతో, సర్వత్రా ఇదే చర్చ...

  • Jul 28, 09:23 AM

    ప్రత్యేక హోదాపై చిగురిస్తున్న ఆశలు

    రెండే రెండు రోజుల్లో మొత్తం దేశ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చేశాయి బీహార్ పరిణామాలు. కూటమికి హ్యాండిచ్చి సీఎం నితీశ్ కుమార్ రాజీనామా, వెంటనే బీజేపీతో పొత్తు, ఆపై ఎమ్మెల్యేల మద్ధతుతో మళ్లీ ప్రమాణ స్వీకారం విదితమే. భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీలో గుబులు...

  • Jul 28, 09:01 AM

    భారత్ పై అణుదాడి.. అంత సీన్ ఉందా?

    బలాబలాలు అంచనా వేయకుండా భారత్ పై అణుదాడికి సిద్ధమైతే పరిస్థితి ఎలా ఉంటుందో దాయాది దేశానికి బాగా తెలుసు. అందుకే చిన్న చిన్న కవ్వింపు చర్యలు మినహాయించి మరో దుస్సాహసానికి సిద్ధపడటం లేదు. ఒకవేళ పాల్పడినా అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి...

  • Jul 28, 08:21 AM

    ముకేష్ కొడుకుపై కాల్పులు.. డౌట్లు

    కాల్పుల కలకలంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రెండు బులెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లగా,...

  • Jul 27, 05:38 PM

    స్క్రిప్ట్ డిమాండ్ చేసినా.. నో లిప్ లాక్స్

    బాలీవుడ్ లో మరో క్లీన్ కామెడీ ఎంటర్ టైనర్ గా ముబారకన్ రాబోతుంది. సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ లో రిలీజ్ కు రెడీ అయ్యింది. అర్జున్ కపూర్, ఇలియానా లాంటి యంగ్ స్టర్లు ఉండటంతో రొమాన్స్ పాలు ఓ...

  • Jul 27, 04:08 PM

    కేంద్ర మంత్రులుగా నితీశ్, శరద్ యాదవ్.. నిజమేనా?

    మోదీ హవాను తట్టుకుని మరీ మహాకూటమితో అధికారంలోకి వచ్చిన నితీశ్ 20 నెలలు కూడా తిరగకుండానే బ్రేకప్ చెప్పేశాడు. లాలూ కొడుకు అవినీతిని కారణంగా(సాకుగా) చూపిస్తూ కాంగ్రెస్ తో సంప్రదించకుండానే రాంరాం పలికాడు. కాంగ్రెస్ తో పెద్ద ప్రభావం లేకపోవటంతో వచ్చే...

  • Jul 27, 03:22 PM

    టీఆర్పీలో ఎన్టీఆర్ బిగ్ బాస్ నంబర్ 1

    బుల్లితెరపై ఎలా రాణిస్తాడు? నాగ్ ను డామినేట్ చేస్తాడా? చిరు క్రేజ్ కంటే ఎక్కువనా? రికార్డులు తిరగరాస్తాడా? అంటూ ఎన్టీఆర్ బుల్లితెర షో 'బిగ్ బాస్' గురించి ఒకటే చర్చ చేసుకున్నారు. దానికి తగ్గట్లే భారీ అంచనాల మధ్య రియాలిటీ షో...

  • Jul 27, 02:38 PM

    రివెంజ్ రేప్: ఓ దిక్కుమాలిన తీర్పు!

    అత్యాచారం జరిగితే న్యాయం చేయండయ్యా అని వెళ్లినందుకు అక్కడి పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పు ఎంత దారుణంగా ఉందో ఇక్కడ చూడండి. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని ముల్తాన్ అనే ప్రాంతంలోని దాష్టీకం చోటు చేసుకుంది. అత్యాచారం కేసులో పంటికి...

  • Jul 27, 01:03 PM

    ఛార్మీ ఝాన్సీ లక్ష్మీ.. వర్మకు జొనవిత్తుల కౌంటర్

    తెలంగాణ ప్రభుత్వంపై, ఎక్సైజ్ శాఖ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న దర్శకుడు రాంగోపాల్వర్మ టాలీవుడ్ కు అండగా మెసేజ్ లు పంపుతున్న విషయం తెలిసిందే. తన టీం వర్క్ అయిన పూరీ తో సహా మిగతా వారందరినీ డిఫెండ్ చేస్తూ...

  • Jul 27, 12:25 PM

    బాలీవుడ్ సింగర్ కు రేప్ బెదిరింపులు.. అరెస్ట్

    బాలీవుడ్ నటి కమ్ సింగర్ సుచిత్రా కృష్ణమూర్తి పోలీసులను ఆశ్రయించింది. రేప్ చేస్తామంటూ అసభ్యపదజాలంతో ఆమెను కొందరు బెదిరించటంతో బుధవారం ఆమె ఫిర్యాదు చేసింది. ముస్లింలు చేసుకునే 'ఆజాన్' గురించి కామెంట్ చేసిన అనంతరం ఈ పాపులర్ సింగర్ కు తీవ్రస్థాయిలో...