grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

  • Jul 25, 05:18 PM

    పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా షాకిచ్చాడుగా...

    పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం కోసం బల్గేరియా రాజధాని సోఫియాకు వెళ్లిన విషయం తెలిసిందే. సాధారణంగా పవర్ స్టార్ సినిమా షూటింగ్ లకు ఫ్యామిలీ మెంబర్స్ ను తీసుకెళ్లడు. కానీ, ఈసారి ఎందుకనో భార్య అన్నా లెజెనోవా, కూతురు పోలెనాతోపాటు...

  • Jul 25, 04:49 PM

    నందమూరి బ్యానర్ లో నేచురల్ స్టార్ ?

    నాని కెరీర్ టాలీవుడ్ లో మరీ ఇంతగా టర్న్ అవుతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో. ఏ హీరోకు కూడా సాధ్యం కానీ రీతిలో వరుసగా ఏడు హిట్లు కొట్టి మాంచి ఊపు మీద ఉన్నాడు. అయితే ఆ హుషార్ లో...

  • Jul 25, 04:25 PM

    ఛార్మి విచారణకు లైన్ క్లియర్.. కండిషన్స్ అప్లై

    సిట్ దర్యాప్తు తీరు సరిగ్గా లేదంటూ నటి చార్మి హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ తీర్పు వెలువడింది. రక్తపు సేకరణ, సమయభావం లో మాత్రమే ఛార్మికి మినహాయింపు ఇస్తూ సిట్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్ విచారణలో తనతోపాటు...

  • Jul 25, 03:22 PM

    జైరాంపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్

    అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు సాగుతోందని, అభివృద్ధి కంటగింపుగా మారిన కొందరు అభూత కల్పనలను ప్రచారం చేస్తూ దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని మండిపడ్డాడు. సంక్షేమ...

  • Jul 25, 02:55 PM

    పైసా వసూల్ టీజర్ డేట్ ఫిక్స్

    టాలీవుడ్ లో ఇప్పుడు ఓ క్రేజీ కాంబోలో వచ్చే సినిమా కోసం అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పూరీ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం 'పైసా వసూల్' కోసమే మనం చెప్పుకునేది. పైగా సినిమా ఫస్టు లుక్...

  • Jul 25, 02:27 PM

    డ్రగ్స్ రాకెట్ తో నాకేం సంబంధం లేదు: కాజల్

    డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ సిట్ విచారణతో ఇప్పటికే సెలబ్రిటీలు గజగజలాడిపోతున్నారు. ఇదిలా ఉండగానే టాప్ హీరోయిన్ కాజల్ మేనేజర్ రోనీ అలియాస్ రాన్ సన్ జోసెఫ్ ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేయటంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కి పడింది. కాజల్ తోపాటు...

  • Jul 25, 12:59 PM

    కృతిసనన్ షేపుల పై దారుణమైన కామెంట్స్

    కాంట్రవర్సీలతో మన దర్శకుడు వర్మ ఫేమస్ అయితే, ఫేమస్ అయిన సెలబ్రిటీలపై తిక్క కామెంట్లు చేసి తిట్లు తింటూ వాళ్ల కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించేస్తున్నాడు కమల్ ఆర్ ఖాన్ అనే ప్రబుద్ధుడు. రజనీ, పవన్, మోహన్ లాల్, బన్నీ.. ఇలా...

  • Jul 25, 12:19 PM

    కాంగ్రెస్ లో చేరనున్న మాజీ ముఖ్యమంత్రి

    ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న ఓ మాజీ కాంగ్రెస్ నేత వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, సరిగ్గా ఎన్నికల సమయంలో అధిష్ఠానంతో తెగదెంపులు మరీ సమైక్య నినాదం బలంగా వినిపించాడు...

  • Jul 25, 11:36 AM

    మాజీ సీఎం తెలుగు రాష్ట్రాల గవర్నర్!

    తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ రిలీవింగ్ నేపథ్యంలో కాబోయే తెలుగు గవర్నర్ ఎవరా? అన్న ప్రశ్న మొదలైపోయింది. ఆ మధ్య కర్ణాటక నేత శంకరమూర్తి పేరు వినిపించినప్పటికీ, ఇప్పుడు రేసులో మరో మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా...

  • Jul 25, 11:03 AM

    విచారణ వల్ల ఒరిగేదేం లేదు.. అకున్ కు నా సారీ: వర్మ

    డ్రగ్స్ వ్యవహారంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిట్ పని తీరును, టాలీవుడ్ నే టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్రపదజాలంతో విరుచుకుపడుతూనే ఉన్నాడు. నిన్నటి వరకు సిట్ లక్ష్యంగా విమర్శలు చేసిన వర్మ గత రాత్రి...