grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

 • Jul 31, 01:10 PM

  దిల్ రాజు చేతికే సునీల్ మూవీ రైట్స్?

  కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయ్యాక సునీల్ గత కొంత కాలంగా వరుసగా ఫెయిల్యూర్స్ ను చవిచూస్తూనే ఉన్నాడు. పూర్ కంటెంట్ సినిమాలతో మెప్పించకలేకపోతున్నాడని ఆడియన్స్ తరపున కంప్లైంట్ కూడా ఉంది. కాబట్టి ఖచ్ఛితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఆశలన్నీ...

 • Jul 31, 12:15 PM

  ITEMVIDEOS:పవర్ ఫెయిల్యూర్.. పేలిన విమానం

  సీసీ పుటేజీల పుణ్యామాని ఎలాంటి ప్రమాదాలనైనా సంక్షిప్తంగా విచారించేందుకు వీలు కలుగుతోంది. కార్నిఫోలియాలో జాన్ వెనే ఎయిర్ పోర్ట్ లో రీసెంట్ గా జరిగిన ఫ్లేన్ క్రాష్ కు సంబంధించిన ఓ వీడియోను అధికారులు విడుదల చేశారు. జూన్ 30న ఎయిర్...

 • Jul 31, 11:24 AM

  సాహో స్టోరీపై ప్రభాస్ క్లారిటీ

  ఓవైపు యంగ్ రెబల్ స్టార్ కొత్త లుక్కు నెట్ లో వైరల్ అయిపోతుంది. చాలా స్టైలిష్ గా ప్రభాస్ ఉన్నాడంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన సినిమా సెట్స్ లో త్వరలో జాయిన్ కాబోతున్నాడు. అయితే టీజర్ ను...

 • Jul 31, 10:53 AM

  బిగ్ బాస్ వీడటంపై సంపూ సుదీర్ఘ వివరణ

  బిగ్ బాస్ షో మొదలైనప్పుడు అందులో ఒక్కో సెలబ్రిటీలను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందరి అంచనాలు అతని మీదే. మిగతా వాళ్లలో సీనియర్ సెలబ్రిటీలు ఉన్నప్పటికీ బర్నింగ్ స్టార్ కేవలం 75 శాతం జనాలు షోను చూసేయటం అతిశయోక్తి కాదు. అలాంటిది సంపూర్ణేష్...

 • Jul 31, 10:17 AM

  మంచు విష్ణు క్షేమంగానే ఉన్నాడు

  టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. కొత్త సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగులో భాగంగా యాక్సన్ స్టంట్ లో పాల్గొంటున్న సమయంలో అతడికి యాక్సిడెంట్ జరిగింది. బైక్ రేసు సీన్ షూట్ చేస్తుండగా.. అదుపు తప్పి...

 • Jul 31, 09:54 AM

  అకున్ పై అంత ప్రెజర్ ఎక్కడిది?

  ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ చేసిన ప్రకటన ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో కొందరు సినిమా పెద్దలు, బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల పిల్లలు ఉన్నారని, అయితే వారి పేర్లు వెల్లడించవద్దంటూ తమపై ‘ఒత్తిళ్లు’...

 • Jul 31, 09:11 AM

  ట్విస్ట్: విక్రమ్ గౌడ్ సూసైడ్ డ్రామాకు సుపారీ!

  విక్రమ్ గౌడ్‌పై కాల్పుల వ్యవహారం క్రమంగా ఓ కొలిక్కి వస్తోంది. విక్రమ్ తోపాటు భార్య షిపాలి కూడా ఫేక్ కథనాలు చెప్పినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే కాల్పులకు ఉపయోగించిన ఆయుధం విషయంలో మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. దాని కోసం...

 • Jul 31, 08:24 AM

  స్పైడర్ బూమ్ బూమ్ సాంగ్ టీజర్ రిలీజ్

  మహేష్ బాబుకు కోలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేకపోయినా మురగదాస్ పై నమ్మకంతో భారీ బిజినెస్సే చేసింది స్పైడర్. కానీ, స్టైలిష్ టీజర్ గ్లింప్స్ తర్వాత ప్రిన్స్ కూడా అక్కడి జనాలకు ఎక్కేయటం ప్రారంభించాడు. ఫుల్లీ యాక్షన్ లోడెడ్ డ్రామాగా తెరకెక్కుతున్న...

 • Jul 31, 07:55 AM

  పవన్-బాబు భేటీ.. టీడీపీలో టెన్షన్

  ఓవైపు ఉద్ధానంలో హాట్ కామెంట్లు చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాస్త గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుంటున్న ఏం చర్చించుకుంటారో? అని డిస్కషన్లు మొదలుపెట్టేసుకున్నారు. రాజకీయాలా?...

 • Jul 29, 04:15 PM

  ఏపీలో మహేష్ ఇంటర్నేషనల్ స్కూల్?

  ఓవైపు సినిమాలే కాదు.. వ్యాపార రంగంలోనూ మన హీరోలు తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు హోటళ్లు, ఫ్లైట్ సర్వీస్ ల్లో బిజీ అయిపోగా, రీసెంట్ గా మహేష్ కూడా ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతాడనే ఆ మధ్య...