జివ్హకో రుచి.. పుర్రెకో బుద్ది అంటారు పెద్దలు. ఈ మాట ముమ్మాటికీ నిజం. మన మధ్యలో ఉన్న ఎంతోమందిని గమనిస్తే ఒక్కోక్కరిదీ ఒక్కో విధానం. కొందరు జేబులో చిల్లి గవ్వ లేకపోయాని.. డాబులకు పోతారు. అప్పులు చేసి మరీ ఆర్భాటాలకు పోతారు....
చైనాలో భూమి తీవ్రంగా కంపించింది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని లుండింగ్ కౌంటిలో సోమవారం భారీభూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.25 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. హిందూకుష్ పర్వతాల్లో భూకంప...
టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ వార్త.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది....
తెలుగు రాష్ట్రాలకు రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు...
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. నిన్నటివరకు ఆయన బ్యాట్ తో చక్కగా రాణించినా.. ఒకటి రెండు మ్యాచులలో విఫలం కాగానే ఆయనను తప్పించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. రాహుల్ ను...
ఆసియాకప్ సూపర్ 4 స్టేజ్‌లో.. ఇండియా రేపు పాకిస్థాన్‌తో ఆడనున్నది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే పోరు కోసం టీమిండియా క్రికెటర్లు తీవ్రమైన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక...
ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్‌తో ముగిసిన మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ లో తనదైన శైలిలో విరుచుకుపడిన సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ బ్యాటింగ్‌కు రాకముందు.. వచ్చిన తర్వాత అన్నట్టుగా సాగింది. టీ20లలో చెలరేగి ఆడుతున్న ఈ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గోనే జట్టు అప్పుడే తమ జట్టుకు కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. ఆటగాళ్లకు సంబంధించిన బిసిసిఐ వేలం ద్వారానే ఆటగాళ్ల కొనుగోళ్లు జరుగుతుండగా, ఇక కోచుల విషయంలో జట్లు మార్పులు చేసుకుంటున్నాయి. తమ అగ్రిమేంట్ల మేరకు...
హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు శర్వానంద్. విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు. అయితే చాలా కాలంగా ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. నిజానికి 2017లో వచ్చిన ‘మహానుభావుడు’...
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన తొలి చిత్రం ఆచార్య ప్రేక్షకుల అంచనాలతో పాటు మెగా అభిమానుల అంచనాలను కూడా బాగా దెబ్బతీసింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై...