Producer suresh babu sport in heroine anjali

heroine anjali, anjali case, heroine anjali missing since, producer d. suresh babu, south heroine anjali, instead of troubling the producers.

producer suresh babu sport in heroine anjali

అంజలికి అండగా నిలిచిన నిర్మాత సురేష్ బాబు

Posted: 04/10/2013 04:25 PM IST
Producer suresh babu sport in heroine anjali

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి  సురేష్ బాబు  హీరోయిన్  అంజలి  విషయం స్పందించారు.   హీరోయిన్  అంజలికి మేము అన్ని విధాల సహాయం చెయ్యటానికి  నిర్మాత మండలి సిద్దంగా ఉందని  ఆయన  చెప్పారు. టాలీవుడ్ సీతమ్మగా పెరుతెచ్చుకున్న తెలుగు అమ్మాయి అంజలి విషయంలో   నిర్మాతలు, దర్శకులు, తోటి నటులు కల్పించుకోని, ఆమెకు అండగా ఉండాలని సురేష్ బాబు కోరినట్లు తెలుస్తోంది.  సినీ నటి అంజలి అదృశ్యమైన అంశంపై సినీ నిర్మాత సురేష్‌బాబు స్పందిస్తూ అంజలికి కుటుంబ సమస్యలు ఉంటే సినిమా నిర్మాతలుగా పరిష్కరించేందుకు ముందుటామన్నారు. నిర్మాతలకు అందుబాటులో ఉండకపోవడం సమంజసం కాదని నిర్మాత సురేష్‌బాబు అన్నారు. అయితే కొంతమంది నటులు ముందుకు రావటానికి సిద్దంగా ఉన్నారు. మరికొంతమంది మాత్రం  అంజలిది కుటుంబ విషయం కాబట్టి మనకేందుకు అన్న విధంగా ఉన్నారు. అయితే టాలీవుడ్ నటికి  తోటి నటులు అండగా ఉండటం ఇదే మొదటిసారి. అయితే అంజలి క్షేమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె హైదరాబాదు చేరుకోంటే గానీ అసల విషయం బయటకు రాదని ఆమె అభిమానులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more