Complaint against gundello godari movie in hrc

complaint on gundello godari, gundello godari telugu movie, manchu family, mohan babu, manchu lakhsmi prasanna, poosala association, raashtra poosala sangam, complaint, hrc, gundello godari movie, hrc shocks manchu vishnu, brahmins complaint to hrc against manchu, poosala woman

complaint against gundello godari movie in hrc

hrc.gif

Posted: 03/15/2013 05:32 PM IST
Complaint against gundello godari movie in hrc

complaint against gundello godari movie in hrc

మంచు కుటుంబానికి మరో షాక్ తగిలింది. గతంలో  జరిగిన  సంఘటన మరిచిపోకముందే  మళ్లీ అదే సమస్య కొత్తగా పుట్టుకొచ్చింది.  ఈ సారి  మంచు లక్ష్మీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.   పూసల కుల స్ర్తీలను కించపరుస్తూ గుండెల్లో గోదావరి చిత్రంలో పూసల బంగారి అనేపాత్రను అతిహీనంగా చూపించారని ఆంధ్రప్రదేశ్‌ పూసలకుల సంఘం ఒక ప్రకటనలో ఆరోపించింది. తమది సంచార జాతిఅని మాకులానికి చెందిన మహిళలు నెత్తిన గంప పెట్టుకుని గ్రామ గ్రామాన గాజులు, రిబ్బెన్‌లు, దువ్వెనలు, పిన్నీసులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని, అటువంటి వారిని అసభ్యకరంగా ఈ చిత్రంలో చూపించడం తగదని ఆ సంఘం అధ్యక్షులు పగిడిపల్లి బాలయ్య, ప్రధానకార్యదర్శి తన్నీరు వెంకటేశం అన్నారు. పూసలకుల స్ర్తీలను అతిహీనంగా చూపించిన చిత్ర నిర్మాత, దాని యూనిట్‌పై ప్రనభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారుడిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs leaders fire on cm kiran kumar reddy
Samantha at kirtilals forevermark diamonds event pics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more