Shelter under flyovers in hyderabad

flyovers, flyovers shelter, flyovers under flyovers, flyovers in hyderabad, shelter for poor people, ghmc, greater hyderabad, twin cities, flyovers, suprem court, footpathers

shelter under flyovers in hyderabad

15.gif

Posted: 01/03/2013 04:14 PM IST
Shelter under flyovers in hyderabad

fe

       జంటనగరాల్లో రాత్రిపూట ఎక్కడ పడితే అక్కడ పడుకునే వారికి జీహెచ్ఎంసీ షెల్టర్లు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని మనకు తెలుసు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫ్లై ఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలంలో రాత్రి పూట వీరు తలదాచుకునేందుకు వీలుగా షెల్టర్లు నిర్మించాలని తాజాగా నిర్ణయించారు. తొలుత డబీర్‌పురా, బేగంపేట ప్రాంతాల్లో నిర్మించనున్నారు. ఫ్లైఓవర్ల కింద షెల్టర్ల నిర్మాణం వల్ల రాత్రిళ్లు ఫుట్‌పాత్‌ల మీద, పార్కుల్లో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాళ్ల్లు ప్రమాదాలకు గురికాకుండా చూడొచ్చని అధికారులు  భావిస్తున్నారు.
             ఐదు లక్షల జనాభా దాటిన ప్రతి నగరంలోనూ ప్రతి లక్ష మందికి ఒకటి చొప్పున రాత్రి షెల్టర్లను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు 2010లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వాటిలో విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్లు, వంట శాలలు, పడకలు, ఫ్యాన్లు, లైట్లు, జీవనాధారానికి కావల్సిన ఇతర అవకాశాలు ఉండాలని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా 2010 చివరినాటికి జీహెచ్ఎంసీ 60 షెల్టర్లను ఏర్పాటు చేయాలి. కానీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తొమ్మిది షెల్టర్లను ఏర్పాటు చేసింది. వీటిలో పురుషులకు ఆరు, మహిళలకు మూడు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 11 భవనాలను జీహెచ్ఎంసీ గుర్తించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Free courses and shelter for unemployees
Police restrictions on new year celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more