Greater hyderabad municipal corporation

Greater Hyderabad Municipal Corporation.gif

Posted: 05/31/2012 09:44 PM IST
Greater hyderabad municipal corporation

Greater_Hyderabad_Municipal_Corporation

Hoardingహోర్డింగులపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా పదిరోజుల్లోగా అన్ని హోర్డింగులకూ ఏఐఎన్(అడ్వర్టైజ్‌మెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్)లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో తొలగిస్తామని స్పష్టం చేసింది. నగరంలో అక్ర మ హోర్డింగులు ఏర్పాటైన విషయం తెలిసిందే. అనుమతులు పొందినవాటిలో సైతం భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి.

అధికారులు బుధవారమే ప్రకటనల ఏజెన్సీలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. జీహెచ్‌ఎంసీ ప్రకటనల విభాగం అదనపు కమిషనర్ ధనంజయ్‌డ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాడ్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.ఏఐఎన్‌లను పదిరోజుల్లోగా ఏర్పాటు చేయకుంటే హోర్డింగులను తొలగించనున్నట్లు స్పష్టంచేశారు. శ్మశానవాటికలు, ప్రార్థనాస్థలాలు, ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగులను 15 రోజుల్లోగా తొలగించాలని ఆదేశించారు. లేనిపక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెన్యువల్స్‌ను నిలిపివేస్తామని చెప్పారు. అక్రమ హోర్డింగులను వెంటనే తొలగించకుంటే ఆయా ఏజెన్సీలకు చెందిన అనుమతులు పొందిన హోర్డింగులను కూడా కూల్చివేయనున్నట్లు స్పష్టంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad green belt project issue
Facelift for secunderabad station  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more