Hyderabad metropolitan water supply and sewerage board

India govt jobs, railway jobs in india, india bank jobs, daily government jobs, government current vacancies, Engineer jobs, employment news, govt banking jobs, india exam results, india result

India govt jobs, railway jobs in india, india bank jobs, daily government jobs, government current vacancies, Engineer jobs, employment news, govt banking jobs, india exam results, india result

HMWSS Board.gif

Posted: 02/07/2012 06:12 PM IST
Hyderabad metropolitan water supply and sewerage board

HMWSSB

Water-billజలమండలి పుట్టి మునుగుతున్నా.. లోటు బడ్జెట్‌తో నడుస్తున్నా.. స్వీయ నష్టాలను పూడ్చుకొనే ప్రయత్నాలు చేయడం లేదు. పైగా జనంపై భారం మోపుతూ పబ్బం గడుపుకొనే యోచనలో ఉంది. ఈ క్రమంలోనే నెల క్రితం నీటి చార్జీలను భారీగా పెంచేసింది. ఈ క్రమంలోనే నెల రోజులుగా వివిధ రాజకీయ పక్షాలు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. అయినా ఛార్జీల తగ్గింపుపై పునరాలోచనకు బోర్డు వర్గాలు సుముఖంగా లేవు. హోదా రీత్యా ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉన్న జలమండలి తీరు నీటిబిల్లుల పెంపుతో వివాదాస్పదమైంది. తాజాగా గ్రేటర్‌లో సగటు జీవిపై జలఖడ్గం ఝలిపించిన జలమండలి వైఖరిని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తీవ్రంగా ఆక్షేపించింది.

బకాయిల వసూళ్లపై దృష్టేది?
స్వీయ నష్టాలపై కనువిప్పు కలగడకపోవడంతోనే జలమండలి నిండా మునుగుతోంది. బోర్డు వర్గాల లెక్కల ప్రకారం నెలవారీ లోటు రూ.16 కోట్లు. జీహెచ్‌ఎంసీ నుంచి ఏటా రావాల్సిన రూ.125 కోట్ల ఆస్తిపన్ను వాటా (మొత్తం పన్నులో 25 శాతం)ను రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌బోర్డుకు కేటాయిస్తే నష్టాల భారం తగ్గుతుంది. ప్రభుత్వ విభాగాల నుంచి రూ.172 కోట్లు, ప్రైవే టు సంస్థలు, ఇతరత్రా రూ.300 కోట్ల మేర బకాయిలున్నాయి. వీటిని వసూలు చేస్తే బోర్డుకు సొంతంగా రూ.472 కోట్ల మేర లబ్ధి చేకూరుతుం ది. ఆ దిశగా జలమండలి దృష్టి పెట్టడం లేదు.

లోటు పూడ్చుకోవడానికి జనంపై బాదుడు ?
నీటి చార్జీల పెంపు రూపేణా జలమండలి లక్షలాదిమంది వినియోగదారులపై నెలకు రూ.20 కోట్లు, ఏటా రూ.240 కోట్ల మేర భారం మోపిం ది. గ్రేటర్ పరిధిలో 8 లక్షల కుళారుు కనెక్షన్లుండగా, వుురికివాడలు, వుధ్యాదాయు వర్గాలకు చెందినవే 7లక్షల కనెక్షన్లున్నాయి. వాణి జ్య, బహుళ అంతస్తులు, పరిశ్రవులకు చెందిన వి 92,810 వేల కుళాయిలున్నాయి. ఈ లెక్కన తీసుకుంటే సగటున ఒక్కో కుళాయి పై ఏటా పడే అదనపు భారం రూ.3 వేలు. మొత్తం భారం రూ.240 కోట్లను 8 లక్షల కుళాయిల సంఖ్యతో భాగించగా వచ్చే మొత్తమే ఈ భారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hussain sagar lake in hyderabad
Merto rail project start  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more