Telugu Jokes
నా భార్యను తోసేసా.. నన్ను అరెస్ట్ చేయండి!

వంశీ : నా భార్యను రెండో అంతస్తు నుంచి తోసేశాను. నన్ను జైల్లో పెట్టండి’’... అని మొరపెట్టుకున్నాడు. 

పోలీస్ ఆఫీసర్ : ‘‘ఆమె చనిపోయిందా’’... అని అడిగాడు. 

వంశీ : ‘‘లేదు. అందుకనే జైల్లో పెట్టమంటున్నాను’’ అని అన్నాడు.