UPCOMING Movies

లెజెండ్

నందమూరి నట సింహం బాలయ్య , మాస్ దర్శకుడు బొయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెజెండ్ ’ సినిమా.

రామ్ అచంట, గోపీ అచంట, అనిల్ సుంకర సమిష్టి నిర్మాణంలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్, వారాహి చలన చిత్రం పతాకాల కింద రూపు దిద్దుకుంటున్న లెజెండ్ ని సాయి కొర్రపాటి సమర్పిస్తున్నారు.  కధానాయకుడు బాలకృష్ణతో పాటుగా ప్రతినాయకుడి పాత్రలో జగపతిబాబు, నాయికా సహాయక పాత్రలలో రాధిక ఆప్తే, సోనాల్ చౌహాన్, కళ్యాణి ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.

నందమూరి నట సింహం బాలయ్య , మాస్ దర్శకుడు బొయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెజెండ్ ’ సినిమా - See more at: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/50567-balakrishna-legend-lion-is-back-poster.html#sthash.K5UmWOYi.dpuf