grideview grideview
 • Dec 20, 02:16 PM

  వెంకీ-పవన్.. మళ్లీ రీమేక్ లోనేనా?

  విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మర్ కి ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వెంకీ తర్వాతి చిత్రం గురించి ఓ అప్ డేట్ అందుతోంది. మల్టీస్టారర్ చిత్రాల...

 • Dec 14, 04:27 PM

  దిల్ రాజు వర్సెస్ యూవీ క్రియేషన్స్

  టాలీవుడ్ కి వచ్చే రెవెన్యూలో సుమారు 50 శాతం నైజాం నుంచి వస్తుందన్నది తెలిసిందే. బడా స్టార్ల సినిమాలైనా, డబ్బింగ్ చిత్రాలైన ఇక్కడి నుంచే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, నిర్మాతలకు విపరీతంగా లాభాలు తెచ్చిపెడుతుంటాయి. అలాంటి ఏరియాలో గట్టి పట్టు ఉన్న...

 • Dec 12, 04:59 PM

  ఎంసీఏ ఆల్బమ్ లో మరో కొత్త పాట

  మిడిల్ క్లాస్ అబ్బాయి అకా ఎంసీఏ చిత్రం ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో నాని - సాయిపల్లవి జంటగా నటించారు. ఈ ఇద్దరికీ మంచి క్రేజ్ వుంది .. అయినా ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. ఆడియోకి...

 • Dec 12, 11:59 AM

  విజయ్ కు హెచ్ఐవి..? అత్మహత్య వెనుక బడా కాంట్రాక్టర్..?

  టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి.. ఆత్మహత్య అనేక ట్విస్టులు తిరుగుతోంది. చిత్రసీమలో అవకాశాలు లేక ఆయన అత్మహత్య చేసుకున్నాడని నిన్న ఉదయం వచ్చిన వార్తలు నిజంకాదని తేలిపోయింది. ఆయన ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటించేందుకు ఒప్పందాలు కూడా లభించాయని సీనివర్గాలు చెప్పడంతో...

 • Dec 07, 02:39 PM

  బాలయ్యతో ఎస్వీ కృష్ణారెడ్డి ఫాంటసీ స్టోరీ?

  ఓ టైప్ ఆఫ్ కామెడీ, ఎమోషనల్ చిత్రాలతో అలరించిన సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. యమలీల 2 ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం. అది పెద్దగా ఆడలేదు కూడా. అయితే ఇప్పుడు ఆయనకు మరో...

 • Dec 05, 11:34 AM

  భరత్ అను నేను రిలీజ్ డేట్ మారుతోందా?

  మహేష్ బాబు 'భరత్ అను నేను', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' లతో రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.O చిత్రాలు ఒకేసారి పోటీ పడబోతున్నాయన్న వార్త గత కొంత కాలంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వీటి విషయమై...

 • Nov 30, 11:39 AM

  సైరా కి నో.. మళయాళంకు రెహ్మాన్ యస్!

  చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకున్నారు. జాతీయస్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనతో టెక్నీషియన్స్ విషయంలోనూ రాజీ పడటం లేదు. ఈ నేపథ్యంలోనే సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహ్మాన్...

 • Nov 29, 05:22 PM

  ఎన్టీఆర్ బయోపిక్.. మరింత ఆలస్యం!

  ఒక్క వ్యక్తి.. మొత్తం నాలుగు బయోపిక్ లు. ఆర్జీవీ, తేజ, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. ఎవరికి వారు తమ తమ వర్షన్ లలో మహానటుడు ఎన్టీఆర్ లైఫ్ ను తెరకెక్కిస్తామని చెప్పుకున్నారు. వీటిలో అసలు విషయాల కన్నా...