No-brainer decision! Regina six nights with Chiranjeevi చిరంజీవి అని చెప్పాక.. ఆలస్యమేలా.? అంగీకారంచా: రెజీనా

Regina cassandra is floored by invite to dance with chiranjeevi

Actress Regina Cassandra, Chiranjeevi, Acharya, Koratala siva, Chiranjeevi upcoming movie Acharya, Acharya special song, Acharya item song, Megastar Chiranjeevi dance, Regina grooves with chiru, tollywood news, Entertainment, latest Cinema news, tollywood

Actress Regina Cassandra, who recently shot a special song for Koratala Siva upcoming movie Acharya, says that she awestruck with megastar Chiranjeevi's effortlessness with which he grooves.

చిరంజీవి అని చెప్పాక.. ఆలస్యమేలా.? అంగీకారించా: రెజీనా

Posted: 03/09/2020 07:48 PM IST
Regina cassandra is floored by invite to dance with chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా జరుగుతోంది. ఇందులో ప్రముఖ నటి రెజీనా కస్సాండ్రా ఓ ఐటెం సాంగ్‌లో నటించింది. ఈ సాంగ్ గురించి రెజీనా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ స్పెషల్ సాంగ్ అంది. ‘చిరంజీవిగారు నటిస్తున్న ఆచార్య సినిమాలో ఆయనతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో నటించాను. ఇదే నా కెరీర్‌లో ఫస్ట్ అండ్ లాస్ట్ స్పెషల్ సాంగ్ అని నిర్మోహమాటంగా చెప్పింది.

అయితే చిరంజీవి ఆచార్య చిత్రంలో మాత్రం ఇలా స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం చిరంజీవి వుండటమేనని తెలిపారు. ఆచార్య యూనిట్ నుంచి స్పెషల్ సాంగ్ ఉంది చేస్తారా అని ఫోన్ చేసినప్పుడు మరో క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఓకే చేసేసాను' అని వివరిస్తూ అందుకు గల కారణాన్నికూడా విషదీకరించింది రెజీనా. 'నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ చిరంజీవిగారి పక్కన అంటే అంతకంటే లక్ ఇంకేముంటుంది. అయితే మరో స్పెషల్ సాంగ్ కోసం మాత్రం ఇక అస్సలు ఒప్పుకోను. ఇది ఐటెం సాంగ్ కాదు. సెలబ్రేషన్ సాంగ్ అంటే బాగుంటుంది’ అన్నారు.

ఈ పాటను రాత్రి వేళల్లోనే చిత్రీకరించారు. ఇందుకోసం రెజీనా ఆరు రోజులు కాల్ షీట్స్ ఇచ్చారట. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చిరుకి జోడీగా త్రిష నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవల సినిమాకు సంతకం చేసి కాల్ షీట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో మహేష్ విద్యార్థి సంఘ నాయకుడిగా మాస్ లుక్‌లో కనిపించబోతున్నారని, ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారని తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina Cassandra  Chiranjeevi  Acharya  Koratala siva  ram charan  Item song  last item song  tollywood  

Other Articles