'Nela Ticket' wraps up censor formality రవితేజ ‘నేల టిక్కెట్’ సెన్సార్ పూర్తి

Ravi teja s nela ticket cleared censor with u a

mass maharaj, nela ticket, ravi teja, malvika sharma, censor certificate, kalyan krishna, rajani talluri, ram tulluri, jagapathibabu, shreyas sriniwaas, shreyas media, movies, entertainment, tollywood

Ravi Teja’s ‘Nela Ticket’ is all set for a grand release, the film has cleared the censor formalities with a U/A certificate. The film will be hitting the screens on May 25, according to latest updates.

రవితేజ ‘నేల టిక్కెట్’ సెన్సార్ పూర్తి

Posted: 05/18/2018 06:11 PM IST
Ravi teja s nela ticket cleared censor with u a

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన 'నేల టిక్కెట్టు' విడుదలకి ముస్తాబైంది. ఈ నెల 25వ తేదీన విడుదలవుతోన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మేరకు వివరాలను శ్రీయాస్ శ్రీనివాస్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. రవితేజ నేల టిక్కెట్టు చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ లభించిందని తెలిపారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ కథానాయికగా నటించింది.

మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా కల్యాణ్ కృష్ణ  కంటెంట్ ను రెడీ చేయడం విశేషం. ఈ సినిమా రవితేజ ఖాతాలోకి మరో సూపర్ హిట్ గా చేరిపోవడం ఖాయమనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకి మాళవిక శర్మ పరిచయమవుతోంది. ఈ సుందరి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

Mass Maharaj @RaviTeja_offl's #NelaTicket clears Censor with 'UA’ certificate. @Malvika_Sharma_ #RajaniTalluri

Ready for release on 25 th MAY 2018@kalyankrishna_k Film@itsRamTalluri Production @SRTmovies #NelaTicketAvailableFromMay25th pic.twitter.com/R30OO7WgeL

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nela ticket  ravi teja  malvika sharma  censor certificate  shreyas media  tollywood  

Other Articles