Mahesh Babu Serious Vision As Bharat | భరత్ గా మహేష్ విజన్ ఎలా ఉందంటే...

Bharat ane nenu vision

Mahesh Babu, Bharat Ane Nenu, Vision of Bharat, Koratala Siva, Kaira Advani, DVV Entertainments, Mahesh Vision as Bharat

Mahesh Babu Bharat Ane Nenu Vision Glimpse Out. Serious Bharat Plans to Elevate his plans to develop Andhra Pradesh State as Chief Minister.

భరత్ అనే నేను.. విజన్ ట్రీట్

Posted: 03/06/2018 09:44 AM IST
Bharat ane nenu vision

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అభిమానులకు మరో కానుక. భరత్ అనే నేను ఈరోజు సాయంత్రం అభిమానులకు మరో కానుక అందించారు. ‘ది విజన్‌ ఆఫ్‌ భరత్‌’ పేరిట చిన్న వీడియో బైట్‌ను వదలారు. 

ఇంతకు ముందు ఫస్ట్‌ ఓత్‌ తో వైవిధ్యమైన ప్రమోషన్ ను కొరటాల ప్రారంభించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో అలరించబోతున్నాడు. బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

ఏప్రిల్‌ 20న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles